HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Comments On Brs

Kavitha : బిఆర్ఎస్ విఫలమైంది..అందుకే మీము రంగంలోకి దిగుతున్నాం – కవిత

Kavitha : తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా విమర్శించారు

  • Author : Sudheer Date : 17-11-2025 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం జిల్లా ‘జనం బాట’ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ వ్యతిరేకత గ్రామాల వరకూ వ్యాపించినప్పటికీ BRS, BJPలు ప్రజా సమస్యలను సరిగా వెలుగులోకి తేవడంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు పెరుగుతున్నాయని, కానీ వాటికి సరైన రాజకీయ వేదికను ఇప్పటివరకు ఏ విపక్షం అందించలేదని ఆమె విమర్శించారు.

iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను ఉదాహరణగా చూపుతూ కవిత, “కాంగ్రెస్ గెలుపు అనేది వారి పనితనానికి వచ్చిన మద్దతు కాదు, విపక్షాల వైఫల్య ఫలితం మాత్రమే” అని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ అసంతృప్తిని ప్రజా చర్చల స్థాయికి తీసుకురావడంలో ప్రస్తుత ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. గ్రామాలలో కాంగ్రెస్‌పై తిట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని, అయితే ఆ భావజాలాన్ని రాజకీయ శక్తిగా మార్చడంలో విఫక్షాల సహకారం లేకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నదని ఆమె అభిప్రాయపడ్డారు.

LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !

ఇకపై ప్రజా సమస్యలపై నిరసనలు, పోరాటాలు చేపట్టి నిజమైన విపక్ష పాత్రను తామే పోషించనున్నామని కవిత హెచ్చరించారు. “మరెవరో తిట్టేలా ప్రేరేపించడం కాదు, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు హరీశ్ రావే సమాధానం చెప్పాలి” అని ఆమె సవాలు విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త విన్యాసాలకు ఇది నాంది కావచ్చని, కవిత వ్యాఖ్యలు విపక్ష రాజకీయాల దిశను మార్చేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • kavitha
  • Kavitha janam Bata
  • khammam

Related News

Huge good news from the Revanth government for Telangana employees.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

    Latest News

    • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

    • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

    • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

    • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

    • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd