Telangana
-
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కూకట్‌పల్లికి స్పెషల్ క్రేజ్ ..గజం ఎంతంటే !!
Real Estate : KPHB నుంచి హైటెక్ సిటీకి (KPHB to Hi-Tech City) వెళ్లే కారిడార్‌కు అటు పక్కనే ఉన్న 7.3 ఎకరాల సిగ్నేచర్ ల్యాండ్ పార్సెల్‌ను జూలై 30న వేలం వేయనున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రకటించింది
Published Date - 12:15 PM, Mon - 7 July 25 -
Jubilee Hills Bypolls : టీడీపీ మద్దతుకై బిఆర్ఎస్ పాకులాట..?
Jubilee Hills Bypolls : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో, కేటీఆర్ టీడీపీ ప్రధాన నేత లోకేష్‌ను సంప్రదించడమంటే రాజకీయంగా లాభసాటిగా చూడవచ్చని ఆయన అన్నారు
Published Date - 12:07 PM, Mon - 7 July 25 -
R. S. Praveen Kumar : బిఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వరుస అవమానాలు ఎదురుకుంటున్నారా..?
R. S. Praveen Kumar : యశోదా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో ఆయనను వేరుగా కుర్చీలో కూర్చోబెట్టిన తీరు పెద్ద దుమారమే రేపింది. ఇది యాదృచ్ఛికం అన్నా, ఆయనకు బీఆర్ఎస్లో విలువ లేకపోవడమే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి
Published Date - 11:48 AM, Mon - 7 July 25 -
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరాశక్తి క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలుపరుస్తున్నాం, అని చెప్పారు. ఆత్మనిర్బర్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Published Date - 11:24 AM, Mon - 7 July 25 -
Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Published Date - 07:45 AM, Mon - 7 July 25 -
Ali Khamenei : పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్ల కలకలం
Ali Khamenei : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సమయంలో నగరంలోని డబీర్‌పురా, దారుశ్శిఫా ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా
Published Date - 07:04 PM, Sun - 6 July 25 -
Vande Bharat : వందే భారత్‌ను ఆపిన ఎద్దు.. మళ్లీ ప్రాణాపాయం తప్పిన ఘటన
Vande Bharat : దేశవ్యాప్తంగా వేగవంతమైన వందే భారత్ రైళ్ల సేవలు ప్రారంభించినప్పటి నుంచి, వాటికి అడ్డుగా వచ్చే పశువుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నట్లు పలు సందర్భాల్లో ఎదురైన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
Published Date - 06:51 PM, Sun - 6 July 25 -
Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు
Published Date - 06:47 PM, Sun - 6 July 25 -
Land Registration Fees : మరోసారి తెలంగాణ లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు..?
Land Registration Fees : ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలపై 50 శాతం వరకు పెంపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Published Date - 06:27 PM, Sun - 6 July 25 -
Rajagopal Reddy : కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి దూరం…?
Rajagopal Reddy : ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీకి చేరినప్పుడు మంత్రి పదవి ఆశ చూపిన కాంగ్రెస్ అధిష్ఠానం, తనకు ఆ అవకాశం ఇవ్వలేదని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం
Published Date - 06:11 PM, Sun - 6 July 25 -
Urea : రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం – కేటీఆర్
Urea : రైతుకు కనీసం ఒక బస్తా యూరియా ఎరువు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు
Published Date - 03:57 PM, Sun - 6 July 25 -
TG New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనా..?
TG New Ration Card : కొత్త రేషన్ కార్డు పొందాలంటే రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. దీనివల్ల నిజంగా అర్హత ఉన్న వారు కూడా అధికారుల వేధింపులకు గురవుతున్నారు
Published Date - 03:32 PM, Sun - 6 July 25 -
Tragedy : జగిత్యాల జిల్లాలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య
Tragedy : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో మానవత్వం మంటగలిసేలా చేసిన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల అభాగ్య చిన్నారి పై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Published Date - 03:04 PM, Sun - 6 July 25 -
Kaleswaram : మీరు ఆన్ చేస్తారా..? మీము చేయాలా..? కాంగ్రెస్ సర్కార్ కు హరీష్ డిమాండ్
Kaleswaram : “మీరు ఆన్ చేస్తారా..? లేక మేమే చేయాలా..?” అంటూ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో లక్ష మంది రైతులతో కలిసి కన్నెపల్లి వద్దకు వెళ్లి మోటార్లు
Published Date - 01:56 PM, Sun - 6 July 25 -
Ponnam Prabhakar : రామచందర్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్
Ponnam Prabhakar : తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత రాంచందర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు.
Published Date - 12:31 PM, Sun - 6 July 25 -
KTR Challenge : కేటీఆర్ సెకండ్ బెంచ్ లీడర్ – జగ్గారెడ్డి
KTR Challenge : "అసెంబ్లీ పెట్టండి అని అడగాల్సింది ప్రతిపక్షమే. కానీ ఇప్పుడేమవుతుంది? అసెంబ్లీ పెడతా అంటే, ప్రతిపక్ష నేత రావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. "కేసీఆర్ రావాలని అంటున్నారు... అయితే కేటీఆర్ వస్తానంటున్నారు.
Published Date - 06:44 PM, Sat - 5 July 25 -
Employee : ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
Employee : ఈ మార్పులు ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడటంలో ఇది ఉపయుక్తమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి
Published Date - 05:23 PM, Sat - 5 July 25 -
Hyderabad : నాచారంలో అమాయక యువతిపై దారుణం
Hyderabad : మహేష్ అనే కూలీదారుడు (28) ఓ అమాయక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడి చివరికి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు
Published Date - 05:13 PM, Sat - 5 July 25 -
Woman : రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప అవకాశం !
Woman : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని సంస్కృతి విహార్ ప్రాంగణంలో ఈ సంస్థ ద్వారా గ్రామీణ యువతికి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు దారిగా మారుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు
Published Date - 04:46 PM, Sat - 5 July 25 -
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 03:54 PM, Sat - 5 July 25