Telangana
-
Harish Rao: పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తావా: హరీష్
రైతులకు రూ.39 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Published Date - 06:45 PM, Mon - 22 April 24 -
KTR: ప్రజల పక్షాన కొట్లాడుదాం.. బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం
KTR: ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సోమవారం సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రె
Published Date - 06:36 PM, Mon - 22 April 24 -
ASI Umadevi Suspended : బీజేపీ అభ్యర్థిని కౌగిలించుకున్నందుకు ఏఎస్ఐ సస్పెన్షన్..
మాధవీలత ను.. డ్యూటీలో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి.. కౌగిలించుకొని, కరచాలనం వేసిన వీడియో వైరల్ గా మారింది
Published Date - 06:25 PM, Mon - 22 April 24 -
Konda Vishweshwar Reddy : వామ్మో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ. 4568 కోట్లా..!!
కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద దాదాపు రూ. 1240 కోట్లు ఉండగా, అతని భార్య పేరు మీద రూ. 3208 కోట్లు, అతడి కొడుకు పేరు మీద రూ. 108 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Published Date - 06:04 PM, Mon - 22 April 24 -
KCR : 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ లో పాల్గొనబోతున్న కేసీఆర్ ..?
రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది
Published Date - 05:08 PM, Mon - 22 April 24 -
Kavitha : కవితకు షాక్.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు(BRS MLC Kavitha) అయి తీహార్ జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవిత సీబీఐ(CBI) అరెస్టుపై వేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా… కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవ
Published Date - 02:48 PM, Mon - 22 April 24 -
Khammam Congress Mp Candidate : బెంగుళూర్ లో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పంచాయితీ
ఇలా ఎవరికీ వారు వారి వారి పట్టుదలతో ఉండడంతో ఖమ్మం పంచాయతీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది
Published Date - 01:20 PM, Mon - 22 April 24 -
Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన
వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు.. టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్‌లో బస్సును ఆపాడు
Published Date - 01:08 PM, Mon - 22 April 24 -
Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం
హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.
Published Date - 12:44 PM, Mon - 22 April 24 -
Warangal Airport : తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టు.. త్వరలోనే అందుబాటులోకి!
Warangal Airport : తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది.
Published Date - 12:10 PM, Mon - 22 April 24 -
Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.
Published Date - 11:39 AM, Mon - 22 April 24 -
Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు
Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణ పర్యటన( Telangana Tour) కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్ షా బాన్సువాడకు బదులు సిద్దిపేట(Siddipet)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. We’re now on WhatsApp. Click to Join. మెదక్ బీజేపీ(bjp) అభ్యర్థి రఘునందనరావు(Raghunandana Rao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో […]
Published Date - 11:22 AM, Mon - 22 April 24 -
TS Inter Results 2024: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది. 2024లో మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం TSBIE అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించగలరు.
Published Date - 11:11 AM, Mon - 22 April 24 -
Telugu Students : విషాదం.. అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students : అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు.
Published Date - 10:59 AM, Mon - 22 April 24 -
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh). ఆయనపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. చాలా వ్యవహారాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. We’re now on WhatsApp. Click to Join. అయితే తాజాగా రాజా సింగ్‌పై మరో కేసు నమోదు(Registration of case) అయింది. సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద
Published Date - 10:43 AM, Mon - 22 April 24 -
Chinta Chiguru Vs Mutton : రేటులో రేసు.. మటన్‌తో చింతచిగురు పోటీ
Chinta Chiguru Vs Mutton : సమ్మర్లో చింత చిగురును తినడానికి జనం బాగా ఇష్టపడతారు.
Published Date - 09:21 AM, Mon - 22 April 24 -
BRS MLC Kavitha : కవితకు బెయిల్ వస్తుందా ? ఇవాళే కోర్టులో కీలక విచారణ
BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ?
Published Date - 08:56 AM, Mon - 22 April 24 -
Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం
Published Date - 06:12 AM, Mon - 22 April 24 -
Harish Rao: ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు
Harish Rao: మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ లో కీలక విషయాలపై మాట్లాడారు. ‘‘మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్. రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలే. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామినేషనకు వెళ్లావే, అక్కడ అభివృద్ధి కనిపించలేదా? నువ్వు నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్.
Published Date - 11:57 PM, Sun - 21 April 24 -
Wine Shops Closed : మందుబాబులకు చేదు వార్త..ఎల్లుండి వైన్ షాప్స్ బంద్
ఎల్లుండి 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి
Published Date - 07:56 PM, Sun - 21 April 24