HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain In Hyderabad 17

Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..రోడ్లన్నీ జలమయం

Rain : ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు చేరాయి. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి

  • Author : Sudheer Date : 23-09-2024 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IMD Issued Alert
IMD Issued Alert

హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి భారీ వర్షం (Heavy Rain) పడుతుంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వరకు తీవ్రంగా ఎండకొట్టగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లపడి వర్షం మొదలైంది. తార్నక, ఓయూ క్యాంపస్‌, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, ముషీరాబాద్‌, చంపాపేట, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, బేగంపేట, అబిడ్స్‌, చాంద్రయాణగుట్ట, ఫలుక్‌నుమా, చార్మినార్‌ వద్ద వర్షం పడుతున్నది.

బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్‌, చిలకలగూడ, మేడ్చల్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షంపడుతున్నది. ఒక్కసారిగా వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు చేరాయి. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మెట్రో లైన్లు, స్టేషన్ల కింద వాహనదారులు ఉండిపోయారు. మరోగంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తుపాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయన్నారు. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నయని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది.

Read Also : Tirupati Laddu Row : తిరుమల లడ్డూల వివాదం.. తమిళనాడు కంపెనీకి షోకాజ్‌ నోటీసులు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • hyderabad
  • telangana

Related News

Telangana Weather Report,

Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) కాస్త ఉపశమనం కలిగించే కబురు చెప్పింది. రాబోయే రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd