Telangana
-
Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి
Date : 02-09-2024 - 6:05 IST -
KTR : వరద బాధిత కుటుంబాలకు రూ.25 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
వాగ్దానం చేసిన రూ. 25 లక్షల కంటే తక్కువ ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, దుఃఖంలో ఉన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరాన్ని రామారావు ఒక ప్రకటనలో చెప్పారు.
Date : 02-09-2024 - 5:34 IST -
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
Heavy rains : భారీ వర్షాలు..తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.
Date : 02-09-2024 - 3:04 IST -
Vande Bharat : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు
సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి బయల్దేరాల్సిన రైలు నెం. 20702 తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ చేయబడింది
Date : 02-09-2024 - 2:23 IST -
Singur Distributary Canal : భారీ వర్షాలకు సింగూరు డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి
పుల్కల్ ప్రాంతంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలువలో వర్షపు నీరు చేరింది. మొదట్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పొంగిపొర్లుతూ ఆ తర్వాత తెగిపోయింది.
Date : 02-09-2024 - 2:02 IST -
Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
మహారాష్ట్ర క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై ఈ ఏడాది జులైలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఓ పోస్ట్ చేశారు.
Date : 02-09-2024 - 1:39 IST -
Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Date : 02-09-2024 - 1:29 IST -
Hydra : హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక విరామం
ఇప్పటికే తాము చాలా అక్రమ కట్టడాలను గుర్తించామనీ కాని.. వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు.
Date : 02-09-2024 - 1:26 IST -
Vote For Note Case : కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. గౌరవాన్ని ఆశిస్తున్నామన్న సుప్రీంకోర్టు
ఉన్నత స్థానాలలో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదు.
Date : 02-09-2024 - 1:09 IST -
Minister Ponguleti Injured : మంత్రి పొంగులేటికి గాయం..
ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్‌పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి
Date : 02-09-2024 - 12:48 IST -
KTR : నిజామాబాద్ కాలేజీ హాస్టల్ విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలి
నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత, చేరిన ఐదు రోజులకే హాస్టల్లోని బాత్రూమ్లో మెడలో దుపట్టా ఉరివేసుకొని శవమై కనిపించింది. అంతకుముందు రాత్రి 8 గంటలకు రక్షిత తన తల్లిదండ్రులతో మాట్లాడి, అంతా బాగానే ఉందని చెప్పిన కొద్దిసేపటికే ఈ విషాద సంఘటన జరిగింది.
Date : 02-09-2024 - 12:41 IST -
CM Revanth : తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి.. కేంద్రానికి లేఖ రాస్తా : సీఎం రేవంత్
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
Date : 02-09-2024 - 12:37 IST -
Sriram Sagar Projcet : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ఫ్లో
గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు నదిలోకి వెళ్లవద్దని ఆయన కోరారు. నది పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు రాకుండా మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు అడ్డుకోవాలని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్ఈ కోరారు. ఎగువ ప్రాంతాల నుంచి
Date : 02-09-2024 - 12:11 IST -
CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది
Date : 02-09-2024 - 11:11 IST -
Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు
Date : 02-09-2024 - 10:38 IST -
Kadem Project : డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు
ఇన్ఫ్రా 2.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది
Date : 02-09-2024 - 10:08 IST -
PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.
Date : 01-09-2024 - 11:04 IST -
Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం
ఏదైనా సమాచారం లేదా సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని 08457230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు సంప్రదించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Date : 01-09-2024 - 8:27 IST -
Telangana DPH Advisory: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో డెంగ్యూ కేసులు, ఒక్కరోజే 163
సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాల మధ్య సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను హెచ్చరిస్తూ సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సలహా జారీ చేశారు.
Date : 01-09-2024 - 8:20 IST