Telangana
-
Telangana Municipal Elections : కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మంత్రి ఉత్తమ్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతర్గత సర్వేల ప్రకారం గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Date : 10-02-2026 - 3:06 IST -
Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?
ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.
Date : 10-02-2026 - 1:45 IST -
TG Municipal : బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య ! అధికార పార్టీ వేధింపులే కారణమా ?
మహాదేవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు
Date : 10-02-2026 - 12:45 IST -
Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఇప్పుడు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. వార్డుల్లోని స్థానిక సమస్యల కంటే పార్టీల బలాబలాలు, వ్యక్తిగత పరపతి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి
Date : 10-02-2026 - 11:30 IST -
తెలంగాణ మున్సిపల్ ఆఫర్ : ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!
ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 10-02-2026 - 9:30 IST -
వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ వార్నింగ్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చలాన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు
Date : 09-02-2026 - 7:00 IST -
హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!
భాగ్యనగరంలో వెలుగుచూసిన ఈ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. నిందితులు ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్ల ద్వారా భారీగా బెట్టింగ్‌లు నిర్వహిస్తూ, వచ్చిన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ (GST)ని ఎగ్గొట్టారు.
Date : 09-02-2026 - 4:28 IST -
‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు
భూపాలపల్లి ప్రచార పర్వంలో కేటీఆర్ అభ్యంతరకర భాషను వాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. "భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని చెప్పడానికి నువ్వెవరు? అసలు నువ్వు పెడితే కదా తీసేయడానికి?" అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Date : 09-02-2026 - 3:35 IST -
సీఎం రేవంత్‌కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచార విమర్శలేనా లేక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఏదైనా మార్పు రాబోతోందా అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టున్న పొంగులేటి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు
Date : 09-02-2026 - 12:20 IST -
‘తెలంగాణ మీ జాగీరా?’ అంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ MLC దయాకర్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు
Date : 09-02-2026 - 10:58 IST -
నేటితో మున్సిపల్ క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల నగారా తుది అంకానికి చేరుకుంది. గత కొద్దిరోజులుగా అభ్యర్థుల గెలుపు గుర్రాలు కావాలనే తపనతో సాగిన హోరాహోరీ ప్రచార పర్వం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది
Date : 09-02-2026 - 9:45 IST -
FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్
హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.
Date : 08-02-2026 - 9:15 IST -
జిల్లాల రద్దు పై సీఎం రేవంత్ క్లారిటీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేసి మళ్ళీ పాత జిల్లాల్లో కలుపుతారని ప్రతిపక్ష బిఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు
Date : 08-02-2026 - 8:45 IST -
కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఒక "దత్తపుత్రుడి"లా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ "దొంగపుత్రుడైతే", వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా
Date : 08-02-2026 - 7:45 IST -
కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు
మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం వెనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభావం ఉందనేది హరీష్ రావు ప్రధాన వాదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బిఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిందని,
Date : 08-02-2026 - 7:28 IST -
మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి
రాష్ట్ర సర్కారు కేవలం గృహ నిర్మాణానికే పరిమితం కాకుండా, అన్ని వర్గాల సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు చక్రాలపై రాష్ట్ర ప్రగతి రథం సాగుతోందని ఆయన అభివర్ణించారు.
Date : 08-02-2026 - 12:20 IST -
‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క
మధిరను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములయ్యేలా, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే పారదర్శకమైన పాలన అవసరమని
Date : 08-02-2026 - 11:50 IST -
కోరుట్ల నగరంలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ ..పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్
రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ ద్వారా సామాన్యులకు అందుతున్న సాయాన్ని వివరించారు.
Date : 07-02-2026 - 7:00 IST -
BRS తరహాలో ఉద్యోగాలు అమ్ముకోకండి అంటూ కాంగ్రెస్ కు కవిత సూచన !!
రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ, అంతిమంగా నష్టపోయేది నిరుద్యోగ యువతేనని ఈ కథనం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాల భర్తీపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా నియామకాలు చేపట్టాలని కవిత కోరారు
Date : 07-02-2026 - 6:33 IST -
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?
నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి
Date : 07-02-2026 - 5:28 IST