HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavithas Conspiracy To Arrest Ktr

Kavitha : కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు కవిత కుట్ర – BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Kavitha : కేటీఆర్ ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు

  • Author : Sudheer Date : 09-12-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhavaram Krishna Rao, Kav
Madhavaram Krishna Rao, Kav

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలో లేకపోయినా, ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (BRS) అంతర్గత కలహాలతో అట్టుడుకుతోంది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మాధవరం కృష్ణారావు నేరుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కొద్దీ రోజులుగా కవిత తీరు ఫై కే బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపుతున్న సంగతి తెలిసిందే. హరీష్ రావు , కేటీఆర్ లపైనే కాదు మాజీ మంత్రులపై వరుసపెట్టి కీలక వ్యాఖ్యలు చేస్తూ కవిత ఆగ్రహం నింపుతుంది.

ఈ క్రమంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు నిరాధారమని ఖండించిన కృష్ణారావు, అసలు సమస్య పార్టీ అంతర్గత సంక్షోభమేనని స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వెనుక బీఆర్‌ఎస్ నాయకత్వ మార్పు, అంతర్గత ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది.

Tollywood : ఈ వారం సినిమాల జాతర అఖండ 2! థియేటర్లలో ఏకంగా 8 చిత్రాల రిలీజ్..

కవిత వైఖరి కేసీఆర్ మరియు పార్టీ పరువును తీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆర్థిక మంత్రిగా ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన హరీశ్రావును పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కవిత ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఆమె రహస్యంగా ప్రణాళికలు రచిస్తున్నారని కృష్ణారావు దుయ్యబట్టారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం కోసమే పనిచేస్తున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో కవిత, కేటీఆర్‌ వర్గాల మధ్య ఉన్న కోల్డ్‌వార్ ఈ ప్రకటన ద్వారా బహిరంగమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs mla madhavaram krishna rao
  • harish rao
  • Hyderabad Politics
  • kavitha
  • ktr
  • Madhavaram Krishna Rao

Related News

Ktr Reacts Indigo Flight Di

IndiGo Flight Disruptions : ఇండిగో ఫ్లైట్ల రద్దుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

IndiGo Flight Disruptions : దేశంలో విమాన సేవలు ప్రధానంగా ఇండీగో, ఎయిర్ ఇండియా వంటి ఒకటి లేదా రెండు సంస్థల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు

  • Ponguleti Srinivas Reddy Hi

    HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

  • Hiltp Congress Rs 5 Lakh Cr

    HILT Policy : ‘హిల్ట్’ పేరుతో రేవంత్ కొత్త దందా – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • Kavitha Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తెలంగాణ కు వ్యతిరేకి అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు

  • Brs Government Grabbing Lan

    Grabbing Lands : బీఆర్‌ఎస్ భూ అక్రమాలకు.. రేవంత్ సర్కార్ ప్రక్షాళన!

Latest News

  • Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు కావాలి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

  • Sonia Gandhi : స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు – రేవంత్

  • TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

  • IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!

  • BCCI : పెద్ద పెద్ద స్టార్లకు బీసీసీఐ షాక్? వేలం నుంచి 1040 మంది ప్లేయర్లు ఔట్..!

Trending News

    • Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇక‌పై అలా చేస్తే!!

    • Rithu Chowdary: రీతూ చౌదరి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • CM Revanth Reddy: తెలంగాణ ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు: సీఎం రేవంత్

    • Top Google Searches: గూగుల్ సెర్చ్ 2025.. భారత్‌లో వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్‌లో అభిషేక్ శర్మ హవా!

    • JioHotstar: జియోహాట్‌స్టార్ నుండి ఐసీసీకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd