Telangana
-
Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్
Constable Pramod Dies: తెలంగాణలో తాజాగా చోటుచేసుకున్న పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
Date : 20-10-2025 - 4:35 IST -
Sadar Celebrations : సదర్ ఉత్సవాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి
Sadar Celebrations : హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతం ఆదివారం సాయంత్రం సాంప్రదాయోత్సాహంతో కళకళలాడింది. యాదవ సమాజం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను
Date : 20-10-2025 - 3:53 IST -
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 19-10-2025 - 5:31 IST -
Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 19-10-2025 - 1:50 IST -
TTD Chairman: ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్
VH Fell Down In Bc Rally : బీసీ రిజర్వేషన్ల పెంపు, హక్కుల సాధన కోసం పిలుపునిచ్చిన ఈ బంద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్పందన తెచ్చుకుంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ స్థాయిలో మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే, ప్రజా సమస్యలను తెలియజేయడంలో
Date : 18-10-2025 - 5:00 IST -
MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత
MLC Kavitha Son Aditya : బీసీ బంద్ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కవిత కుటుంబంలో రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగుపెట్టింది
Date : 18-10-2025 - 4:13 IST -
BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?
BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు
Date : 18-10-2025 - 1:08 IST -
BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?
BC Bandh : బీసీ సంఘాల నాయకులు చెబుతున్నట్లు, ఈ రిజర్వేషన్ వ్యవహారం చట్టపరమైన సన్నాహాలు లేకుండా రాజకీయ ఉద్దేశ్యాలతో ముందుకు నెట్టడం మూలాన ఇంత దూరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు
Date : 18-10-2025 - 12:00 IST -
BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ
BC Bandh: హైదరాబాద్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రద్దీగా ఉండే రోడ్లు ఈరోజు అసాధారణంగా ఖాళీగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కువగా డిపోలకే పరిమితం కావడంతో నగర రవాణా వ్యవస్థ దెబ్బతింది
Date : 18-10-2025 - 11:19 IST -
Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?
Telangana Bandh : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 42% రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి
Date : 18-10-2025 - 9:23 IST -
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Date : 17-10-2025 - 8:44 IST -
Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు
Telangana Bandh : ముఖ్యంగా రవాణా వ్యవస్థ, విద్యాసంస్థలు, ఆసుపత్రుల వద్ద భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బంద్ సందర్భంలో శాంతిభద్రతలు కాపాడటమే కాకుండా, బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని
Date : 17-10-2025 - 8:17 IST -
Jubilee Hills Bypoll : కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు
Jubilee Hills Bypoll : నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం AIMIM మద్దతు రావడం కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నింపింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి అసమానంగా సాగిందని, ముఖ్యంగా హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఒవైసీ వ్యాఖ్యానించారు
Date : 17-10-2025 - 7:59 IST -
Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!
ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పెట్టుబడిదారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తీవ్ర పోటీ పడుతున్నట్లు దరఖాస్తుల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. దరఖాస్తుల తుది గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్య, తదుపరి ప్రక్రియపై పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
Date : 17-10-2025 - 6:35 IST -
Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి
Telangana Bandh : తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతుగా జరగనున్న బంద్‌లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు
Date : 17-10-2025 - 4:00 IST -
Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!
సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా
Date : 17-10-2025 - 2:17 IST -
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోన
Date : 17-10-2025 - 1:11 IST -
Telangana Cabinet Meeting : నవంబర్ 23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?
Telangana Cabinet Meeting : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకపోవడంతో ప్రభుత్వం ఎదురుదెబ్బ
Date : 17-10-2025 - 10:03 IST -
Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ
Fake Votes : ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొంది
Date : 16-10-2025 - 8:58 IST