Telangana
-
Hyderabad-Bijapur Highway : తెలంగాణలో మరో నేషనల్ హైవే విస్తరణ
Hyderabad-Bijapur Highway : హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–163) విస్తరణ పనులకు ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో, దాదాపు 46 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన రోడ్డు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 01-11-2025 - 12:00 IST -
Telangana Women: సెమీఫైనల్ స్ఫూర్తితో తెలంగాణ మహిళలకు భవిత!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదటి అడుగు మాత్రమే కాగా.. భారత్ ఫ్యూచర్ సిటీ అసలు ప్రారంభ వేదికగా నిలవనుంది. సెమీఫైనల్ విజయం భారత మహిళల స్థైర్యాన్ని నిరూపించగా, ఇప్పుడు తెలంగాణ ఆ శక్తికి సరైన వేదికను, శిక్షణను అందించడానికి సిద్ధంగా ఉంది.
Date : 31-10-2025 - 5:35 IST -
Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు
Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు
Date : 31-10-2025 - 1:58 IST -
Salman Meets CM Revanth : సీఎం రేవంత్ తో సల్మాన్ ఖాన్ భేటీ
Salman Meets CM Revanth : సల్మాన్ ఖాన్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తన స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Date : 31-10-2025 - 12:50 IST -
Samineni Ramarao : సీపీఎం నేత దారుణ హత్య
Samineni Ramarao : ఖమ్మం జిల్లాలో జరిగిన సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావు హత్య రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఉదయం జరిగింది
Date : 31-10-2025 - 9:50 IST -
MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్ఎస్ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు.
Date : 30-10-2025 - 8:23 IST -
CM Revanth Aerial Survey : వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
CM Revanth Aerial Survey : వరంగల్ జిల్లాలోని గ్రామాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు
Date : 30-10-2025 - 7:21 IST -
Harish Rao Father Died : హరీశ్ రావును పరామర్శించిన కవిత
Harish Rao Father Died : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్‌తో కలిసి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు.
Date : 30-10-2025 - 4:30 IST -
Montha Cyclone Floods: జనగామ జిల్లాలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన యువతి
Montha Cyclone Floods : జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు భయానక దృశ్యాలను సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు సాధారణ రాకపోకలు కూడా ప్రమాదకరంగా మారాయి
Date : 30-10-2025 - 3:30 IST -
Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
Minister Post To Azharuddin : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల కమిషన్ (EC) ను ఆశ్రయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది
Date : 30-10-2025 - 2:30 IST -
Khammam Munneru : ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం..లోతట్టు ప్రాంతాలు జలమయం
Khammam Munneru : ఖమ్మం లో మున్నేరు వాగు మళ్లీ ఉగ్రరూపం దాల్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వాగు ప్రవాహం ప్రస్తుతం 24 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు
Date : 30-10-2025 - 12:40 IST -
Floods in Warangal : వరదలతో ‘వరంగల్’ విల విల ..
Floods in Warangal : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, ఖమ్మం జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి
Date : 30-10-2025 - 11:50 IST -
Jubilee Hills ByElection : బీజేపీ–బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బట్టబయలు
Jubilee Hills ByElection : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ప్రజా మద్దతును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం
Date : 30-10-2025 - 10:29 IST -
KCR Health: కర్ర సాయంతో కేసీఆర్..కార్యకర్తల్లో ఆందోళన
KCR Health: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్య పరిస్థితి చూసి తీరు రాజకీయ వర్గాల్లో, పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
Date : 29-10-2025 - 7:13 IST -
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Date : 29-10-2025 - 4:19 IST -
Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Date : 29-10-2025 - 3:44 IST -
Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?
Jupally Krishna Rao : తెలంగాణ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఇటీవల వరుసగా వివాదాల కేంద్రబిందువుగా మారుతున్నారు
Date : 29-10-2025 - 10:36 IST -
Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Montha Cyclone Effect : తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు
Date : 29-10-2025 - 9:40 IST -
Fake News : ఫేక్ ప్రచారం పై సైబర్‌క్రైమ్ పోలీసులకు టీ కాంగ్రెస్ ఫిర్యాదు
Fake News : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో నకిలీ వార్తల ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రతినిధి సయ్యద్ నియాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర సైబర్‌క్రైమ్ పోలీసులు
Date : 28-10-2025 - 5:56 IST -
Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి మృతి.. అంత్యక్రియలకు దూరంగా కవిత
Harish Rao Father Died : సత్యనారాయణ అంత్యక్రియలకు కవిత హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కవిత కొద్ది రోజుల క్రితం హరీశ్ రావుపై చేసిన సంచలన ఆరోపణలతో కుటుంబ వాతావరణం కఠినంగా మారినట్లు తెలుస్తోంది
Date : 28-10-2025 - 3:30 IST