HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Kcr Ktr

    KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు

    KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు.

    Published Date - 10:03 AM, Thu - 28 August 25
  • Highest Rainfall

    Highest Rainfall : తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే !!

    Highest Rainfall : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌

    Published Date - 09:35 AM, Thu - 28 August 25
  • Minister Uttam Kumar Reddy

    Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీల‌క ఆదేశాలు!

    నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

    Published Date - 07:40 PM, Wed - 27 August 25
  • Red Warning

    Red Warning: తెలంగాణ‌లోని ఈ జిల్లాల‌కు రెడ్ వార్నింగ్‌!

    నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

    Published Date - 05:26 PM, Wed - 27 August 25
  • Severe low pressure continues.. Red alert for Kamareddy and Medak districts

    Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

    Published Date - 03:29 PM, Wed - 27 August 25
  • They played me like a football for 11 years: Raja Singh's sensational comments

    BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తూ, రాజాసింగ్ స్పందించారు. బహుళ మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీ ఇంత నిరాశకు లోనవడం అంటే పార్టీ అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.

    Published Date - 02:19 PM, Wed - 27 August 25
  • Governor Jishnu Dev Verma performed the first puja at Khairatabad Ganesh temple

    Hyderabad: ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహానికి తడసే లేదు. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించేందుకు తరలివస్తున్నారు.

    Published Date - 11:54 AM, Wed - 27 August 25
  • Ganesh Chaturthi 2025

    Ganesh Chaturthi : 73 కిలోల లడ్డూ నుంచి లాల్‌బాగ్‌చా రాజా వరకూ.. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు..!

    Ganesh Chaturthi : బుధవారం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి జన్మదినం సందర్భంగా భక్తులు విస్తృతంగా పాల్గొని శ్రీ వినాయకుడి అనుగ్రహం కోరుకున్నారు.

    Published Date - 10:27 AM, Wed - 27 August 25
  • Telangana Cabinet Meeting

    Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

    Telangana Cabinet : అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏర్పడిన కమిషన్ నివేదికను కూడా ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించనున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు, సూచనలు, సవరణలు వంటి విషయాలపై చర్చ జరగనుంది

    Published Date - 10:00 AM, Wed - 27 August 25
  • Mahindra University Drugs

    Hyd : యూనివర్సిటీలో డ్రగ్స్ దందా..ఒక్కో సిగరెట్ రూ.2500 అమ్మకం

    Hyd : ఈ ఆపరేషన్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీమారుతి కొరియర్స్ ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కి చేరాయని ఈగల్ టీమ్ గుర్తించింది. గతంలో ఈ ముఠా నైజీరియన్‌ నిక్ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పబ్బుల్లో పార్టీలు చేసుకున్నట్లు కూడా తేలింది

    Published Date - 07:15 PM, Tue - 26 August 25
  • Handloom Workers

    Handloom Workers: నేతన్నలకు మహర్దశ.. రూ. 68 కోట్లు విడుద‌ల‌!

    TGSCOకు బకాయి ఉన్న రూ. 630 కోట్లు విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో నెం.1 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

    Published Date - 07:08 PM, Tue - 26 August 25
  • Warning for Telangana... Heavy to very heavy rains for four days

    Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

    ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం స్పష్టంగా తెలంగాణపై పడనుండటంతో మంగళవారం, బుధవారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

    Published Date - 06:38 PM, Tue - 26 August 25
  • Bandisanjay Nalgonda

    Bandi Sanjay : మీది బిచ్చపు బతుకు, ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు

    Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    Published Date - 01:45 PM, Tue - 26 August 25
  • Telangana Assembly sessions from 30th of this month!

    Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

    ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుదితీర్మానం తీసుకుంది.

    Published Date - 12:09 PM, Tue - 26 August 25
  • Dasoju Sravan Comments on Revanth Reddy,

    BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్

    నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు.

    Published Date - 11:21 AM, Tue - 26 August 25
  • Jubilee Hills By Election

    Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. 30న సభ

    Jubilee Hills Bypolls : మొత్తానికి జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారనుంది. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూనే, ఉప ఎన్నికలకు ఒక బలమైన పునాది వేయడానికి ఈ సభ ఒక వేదికగా ఉపయోగపడనుంది

    Published Date - 09:38 AM, Tue - 26 August 25
  • Hyderabad

    Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేష్ ఆగమనం రేపటికి వాయిదా

    ఈ వాయిదా వార్తతో రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    Published Date - 10:04 PM, Mon - 25 August 25
  • KTR

    BJP MPS : CM రేవంత్ కు రక్షణగా బీజేపీ ఎంపీలు – KTR

    BJP MPS : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, కానీ బీజేపీ ఎంపీలు ఎప్పుడూ ఈ విషయాలపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేదని కేటీఆర్ అన్నారు

    Published Date - 08:30 PM, Mon - 25 August 25
  • Urea Shortage Telangana Bjp

    Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!

    Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్‌లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి

    Published Date - 07:46 PM, Mon - 25 August 25
  • Harish Rao

    Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు

    ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.

    Published Date - 02:43 PM, Mon - 25 August 25
← 1 … 24 25 26 27 28 … 745 →

ads

ads


ads

ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd