Telangana
-
KTR Vs ACB : కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. ఓఆర్ఆర్ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపణ
బీఆర్ఎస్ హయాంలో ఓఆర్ఆర్ టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ఏసీబీకి(KTR Vs ACB) ఫిర్యాదు అందింది.
Date : 08-01-2025 - 1:42 IST -
Formula-E Car Race Case : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేశారు.
Date : 08-01-2025 - 12:26 IST -
Chilli Powder : హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం..సీఎం మాత్రం ఒక ప్లేట్ రూ. 32,000 భోజనం – KTR
Chilli Powder : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది
Date : 08-01-2025 - 11:29 IST -
Formula E-Race Case : నేడే ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి
Formula E-Race Case : ఈ సందర్బంగా అరవింద్ కుమార్‌ను విచారణ చేసి ఆయన స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
Date : 08-01-2025 - 10:19 IST -
Gold Price Today : మహిళలకు గుడ్‌న్యూస్.. మూడోరోజు స్థిరంగానే బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. భారీగా తగ్గి వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి రేటు మాత్రం ఇవాళ పెరిగింది. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 08-01-2025 - 9:36 IST -
Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Date : 07-01-2025 - 9:37 IST -
KTR Press Meet : నాకేమైనా ఉరిశిక్ష పడిందా..ఏంటి ఆ శునకానందం.? – KTR
KTR Press Meet : ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేశాను.. తప్పు ఎఫ్ఐఆర్.. ఇష్టమొచ్చినట్లు సెక్షన్లు పెట్టారని వాదించాం. కానీ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది
Date : 07-01-2025 - 8:45 IST -
Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 07-01-2025 - 6:43 IST -
Finnish Woman : ఫిన్లాండ్ అమ్మాయి తెలుగులో ఎంత బాగా మాట్లాడుతోందో!
రైతా మోచెర్ల ఫిన్లాండ్(Finnish Woman)లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి.
Date : 07-01-2025 - 6:14 IST -
Thaggedhele : గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
Thaggedhele : కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ (Gandhi Bhavan) ముట్టడికి యత్నించారు
Date : 07-01-2025 - 4:04 IST -
Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Date : 07-01-2025 - 3:44 IST -
KTR : న్యాయవ్యవస్థపై మాకు పూర్తి గౌరవం ఉంది – కేటీఆర్
KTR : నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు
Date : 07-01-2025 - 3:35 IST -
Formula E Race : ఫార్ములా ఈ కారు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ దాఖలు
ముందుగా అలర్ట్ అయిన రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
Date : 07-01-2025 - 3:09 IST -
BJP Office : తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ ను తగలబెడతాం – రాజా సింగ్
BJP Office : ఈ దాడి పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Rajasingh) తీవ్రంగా స్పందించారు
Date : 07-01-2025 - 2:48 IST -
Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Date : 07-01-2025 - 2:16 IST -
Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Date : 07-01-2025 - 2:09 IST -
Harish Rao : కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు: హరీశ్ రావు
కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం.
Date : 07-01-2025 - 1:33 IST -
KTR : కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు..!
కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తే.. ఏం చేయాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Date : 07-01-2025 - 1:04 IST -
Telugu Federation Conference : తెలుగు మహాసభల పై ఎంపీ చామల ఆగ్రహం
Telugu Federation Conference : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అంటూ మండిపడ్డారు. తెలుగు మహాసభలు పెట్టిన వారికి బుద్ధి లేదా, అసలు ఆ సభలు పెట్టింది ఎవరంటూ ఫైరయ్యారు
Date : 07-01-2025 - 12:00 IST -
ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్.. కేటీఆర్ అరెస్ట్ ఆ తర్వాతే ?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ(ACB Raids) దూకుడు పెంచింది.
Date : 07-01-2025 - 11:37 IST