HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Weather Updates 2024 Low Temperatures Telangana

Weather Updates : వణుకుతున్న తెలంగాణ.. రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు

Weather Updates : తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన నేపథ్యంలో, చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుండి ప్రారంభమైన ఈ ఉష్ణోగ్రతల మార్పు తెల్లవారుజామున పొగ మంచు రూపంలో ప్రజలను ఆశ్చర్యపరిచింది.

  • By Kavya Krishna Published Date - 01:04 PM, Mon - 16 December 24
  • daily-hunt
Weather Updates
Weather Updates

Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన నేపథ్యంలో, చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుండి ప్రారంభమైన ఈ ఉష్ణోగ్రతల మార్పు తెల్లవారుజామున పొగ మంచు రూపంలో ప్రజలను ఆశ్చర్యపరిచింది. హైదరాబాదులో మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4 డిగ్రీలు, శివరాంపల్లిలో 10.3 డిగ్రీలు, బాలానగర్‌లో 11.5 డిగ్రీలు, పటాన్‌చెరులో 11.7 డిగ్రీలు, షాపూర్ నగర్‌లో 11.7 డిగ్రీలు, బోయిన్‌పల్లిలో 11.9 డిగ్రీలు, గచ్చిబౌలిలో 9.3 డిగ్రీలు, మచ్చబొల్లారంలో 10.2 డిగ్రీలు, కత్బుల్లాపూర్‌లో 10.2 డిగ్రీలు, వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9 డిగ్రీలు, ఆసిఫ్‌నగర్‌లో 12 డిగ్రీలు, బేగంపేటలో 12 డిగ్రీలు, మోండా మార్కెట్లో 12.4 డిగ్రీలు, నేరెడ్‌మెట్లో 12.1 డిగ్రీలు, లంగర్‌హౌస్లో 12.2 డిగ్రీలు, చందానగర్లో 12.7 డిగ్రీలు, మాదాపూరులో 12.8 డిగ్రీలు, ముషీరాబాద్‌లో 12.9 డిగ్రీలు, కూకట్‌పల్లిలో 13.1 డిగ్రీలు, సఫిల్‌గూడలో 13.3 డిగ్రీలు, మల్లాపూరులో 13.5 డిగ్రీలు, ఆదర్శనగర్లో 13.5 డిగ్రీలు, చాంద్రాయణగుట్టలో 13 డిగ్రీలు, షేక్‌పేటలో 12.8 డిగ్రీలు, హయత్‌నగర్లో 13.3 డిగ్రీలు, ఉప్పల్‌లో 13.4 డిగ్రీలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులకోసం జాగ్రత్తలతో కూడిన సూచనలను కూడా వైద్యులు ఇచ్చారు. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ముదురు రంగు దుస్తులు ధరించాలని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు వేడి పానీయాలు తీసుకోవాలని, ఆస్తమా రోగులు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

అదే సమయంలో, ఆదిలాబాద్ జిల్లాలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. చర్లపల్లి, తిరుమలగిరిలో 13.6 డిగ్రీలు నమోదయ్యాయి. పోచర 6.4, అర్లి 6.6, చాప్రాల్ 6.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో తాండ్రలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో సత్వార్ 6.6, న్యాల్కల్ 6.7, జహీరాబాద్ 6.9, నల్లవెల్లి 6.8 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలో బంట్వారం 6.7, నగరం (టి) 6.8, మన్నెగూడ 6.8, మర్పల్లి 6.8, రంగారెడ్డి జిల్లాలో చందనవల్లి 6.7, ఎలిమినేడు 6.7, సిద్దిపేట జిల్లా పోతరరెడ్డిపేట 6.9, కామారెడ్డి జిల్లా మెనూర్ 6.9, జగిత్యాల జిల్లా 7.3, ఆసిఫాబాద్ 7.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

Read Also : Vijay Diwas : విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cold wave
  • December 2024 temperatures
  • Health Advisory
  • Hyderabad cold weather
  • low temperatures
  • medical advice
  • Telangana districts
  • telangana news
  • Telangana temperature
  • Weather Forecast
  • weather updates
  • winter precautions
  • winter weather

Related News

Yamuna River Levels

Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha to resign from MLC post.. Key press meet afterwards!

    Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

  • Komatireddy Venkat Reddy

    Komatireddy Venkat Reddy : కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్

  • Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

    CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd