Telangana
-
బర్కత్ పుర లో విషాదం : ఇంట్లో పేలిన ఏసీ కవలలు మృతి
సాధారణంగా AC కంప్రెషర్లు పేలడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు (Voltage Fluctuations) ఏర్పడినప్పుడు, వైరింగ్ వేడెక్కి మంటలు అంటుకుంటాయి.
Date : 27-12-2025 - 8:00 IST -
నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు.
Date : 27-12-2025 - 6:00 IST -
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!
రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.
Date : 26-12-2025 - 8:29 IST -
తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి విభాగాలకు కూడా కొత్త అధికారులను నియమించడం ద్వారా అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేపట్టింది
Date : 26-12-2025 - 1:20 IST -
మిస్ టీన్ ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె
ఉత్తరప్రదేశ్ నుండి ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం భద్రాచలం వలస వచ్చిన ఈ కుటుంబం, తండ్రి పానీపూరి బండి నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. తన కుమార్తె సాధించిన విజయం పట్ల తండ్రి ఉదయ్‌ప్రకాశ్ ఎంతో గర్వపడుతుండగా
Date : 26-12-2025 - 12:57 IST -
కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న 'పీఎం పోషణ్' (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే నిర్ణయించి చెల్లిస్తుండగా, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి
Date : 26-12-2025 - 12:30 IST -
నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
“తంతే బూరెల బుట్టలో పడ్డట్లే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని కిందకు నెట్టే ప్రయత్నం తక్షణమే నిలిపివేయాలి” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 3:18 IST -
రాసిపెట్టుకోండి..రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం..ఇదే నా సవాల్: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్‌కు గతమే మిగిలిందని, తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 6:00 IST -
ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నాడా ?
MLA పదవికి దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధపడ్డారని తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఫిరాయింపు ఫిర్యాదుపై ఇప్పటివరకు సభాపతికి వివరణ ఇవ్వని ఆయన తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని కాసేపటి క్రితం మీడియాతో అన్నారు
Date : 24-12-2025 - 2:20 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది
Date : 24-12-2025 - 2:06 IST -
కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.
Date : 24-12-2025 - 11:13 IST -
బీఆర్‌ఎస్ పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విసుర్లు..పాలమూరు’పై ఖర్చు చేసిన రూ. 7 వేల కోట్లకు లెక్క చెబుతా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచుకున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘హరీశ్‌రావుకి అలాంటి అలవాటు ఉన్నట్టుంది. బడ్జెట్ రిలీజ్ అయితే
Date : 24-12-2025 - 11:12 IST -
పేపర్ లీకేజీకి తెలంగాణ ఇంటర్ బోర్డు చెక్.. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది!
ఇంటర్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్లకు బోర్డు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయనుంది. ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పేపర్లను చేరవేసే వాహనాలకు GPRS ఏర్పాటు చేయనుంది.
Date : 24-12-2025 - 9:45 IST -
సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్
Date : 24-12-2025 - 9:04 IST -
తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!
రాష్ట్రంలో విద్యార్థులు లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు చేరితే మళ్లీ రీఓపెన్ చేయనుంది. అటు మరో 600 స్కూళ్లలో టీచర్లు ఉన్నా పిల్లలు లేరు.
Date : 24-12-2025 - 8:15 IST -
చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో 82% GOలను దాచిపెట్టిందని హరీశ్ రావు అన్నారు. 'దాచిన అన్ని GOలను 4 వారాల్లోగా బయటపెట్టాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
Date : 23-12-2025 - 6:49 IST -
కేసీఆర్ కు మరోసారి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం – భట్టి
కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 'తోలు తీస్తాం' వంటి అసభ్యకరమైన మరియు రెచ్చగొట్టే పదజాలాన్ని వాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని
Date : 23-12-2025 - 5:41 IST -
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు!
ఇటీవలే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
Date : 23-12-2025 - 5:23 IST -
కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. మాజీ CM KCRతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు SIT నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
Date : 23-12-2025 - 11:40 IST -
జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..
National Farmers Day : దేశానికి రైతు వెన్నుముక. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు, రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందక పోతుందా అనే ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ […]
Date : 23-12-2025 - 11:14 IST