Telangana
-
సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం
Date : 23-12-2025 - 11:10 IST -
గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
హైకోర్టు ఆదేశాలతో HYD గీతం యూనివర్సిటీకి అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో 8వేల మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారని వర్సిటీ మరోసారి కోర్టుకు వెళ్లింది. రూ.118 కోట్ల బకాయిల్లో సగం కడితేనే కరెంట్ కనెక్షన్ పునరుద్ధరణకు
Date : 23-12-2025 - 8:15 IST -
దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు
దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (4.25L), తమిళనాడు(3.38L),
Date : 23-12-2025 - 7:45 IST -
ఆస్తి పన్నుపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం: వన్‌టైమ్ స్కీమ్‌తో భారీ రాయితీ అవకాశం
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది.
Date : 23-12-2025 - 6:00 IST -
కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు
వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది
Date : 22-12-2025 - 3:50 IST -
‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్
ఉనికిని కాపాడుకునేందుకే KCR నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. 'పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏమీ లేకుండా చేశారు.
Date : 22-12-2025 - 2:40 IST -
నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఫోర్త్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. 'నిన్న చిట్ చాట్‌లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు.
Date : 22-12-2025 - 2:31 IST -
కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్
10 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అధికారాన్ని ఆస్వాదించారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఆదాయాలను అధికార దుర్వినియోగం చేసి, భారీ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు చేశారు
Date : 22-12-2025 - 1:45 IST -
రాష్ట్రపతితో బ్రహ్మానందం భేటీ.. చిత్రపటం అందజేత!
President Of India Droupadi Murmu : టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మానందాన్ని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. అనంతరం ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీకి గల క
Date : 22-12-2025 - 10:59 IST -
తెలంగాణ లో నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం
దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు
Date : 22-12-2025 - 9:30 IST -
ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది
Date : 22-12-2025 - 8:30 IST -
కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!
ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి
Date : 22-12-2025 - 8:17 IST -
ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-12-2025 - 6:00 IST -
యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?
రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే 10 జిల్లాల్లో ఇది అందుబాటులోకి రాగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది
Date : 21-12-2025 - 5:30 IST -
హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. హయత్‌నగర్‌లోని నివాసంలో గన్‌తో కాల్చుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది
Date : 21-12-2025 - 5:15 IST -
సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్
సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది
Date : 21-12-2025 - 5:08 IST -
మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?
తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను
Date : 21-12-2025 - 10:09 IST -
రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు
తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.
Date : 20-12-2025 - 5:01 IST -
సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి
సర్పంచ్ ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. ఆశించిన మేర ఫలితాలు రాలేదని 8 మంది MLAలతో పాటు మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లపై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 1:41 IST -
బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి
ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్ నటిస్తున్నారు
Date : 20-12-2025 - 12:45 IST