HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Murder In Hyderabad Langer Houz 2

Murder : హైదరాబాద్‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. రెండు బ్యాగుల్లో అవ‌య‌వాలు

హైదరాబాద్‌ లంగర్‌ హౌజ్‌ దర్గా సమీపంలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం ముక్కలు

  • Author : Prasad Date : 12-05-2023 - 8:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi Murder
Delhi Murder

హైదరాబాద్‌ లంగర్‌ హౌజ్‌ దర్గా సమీపంలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం ముక్కలు ముక్కలుగా నరికి కనిపించడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. శరీర భాగాలను రెండు బ్యాగుల్లో నింపి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికి లంగర్ హౌజ్ దర్గా సమీపంలో పడేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి బ్యాగులను పడేసి పారిపోయారని శరీర భాగాలను గుర్తించిన వారిలో కొందరు పోలీసులకు తెలిపారు. ఆ ప్రాంతం నుండి రక్తం, దుర్వాసన వెదజల్లడం గమనించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. విషయం తెలియగానే లంగర్ హౌజ్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, హైదరాబాద్ పోలీసుల క్లూస్ టీమ్‌లతో పాటు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad
  • Langer Houz
  • murder

Related News

Telangana Inter exams... Key instructions from the Board Secretary

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

ఈ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోతున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు.

  • Husband Fakes Kidnap

    ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • New Liquor Brands

    మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd