HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Monsoon Further Delayed In Telangana

Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

  • Author : Prasad Date : 26-05-2026 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Update
Weather Update

నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్య రాష్ట్రంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావ‌ర‌ణశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో తీవ్రమైన వేడి కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలంలో సోమవారం పగటి ఉష్ణోగ్రత 46.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పదమూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌గా.. మరో ఆరు జిల్లాల్లో 45.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mansoon
  • rains
  • telangana
  • Telangana Weather
  • Telangana weather alert

Related News

Orr Car

ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్‌

ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్‌కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్‌గా గుర్తించారు.

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

  • Fire Accidnet

    FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

  • Cm Convoy

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

  • Bus Accident

    Road Accident : కోదాడ స‌మీపంలో లారీని ఢీకొట్టిన ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు

Latest News

  • IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు ద‌ర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్ర‌వ‌ర్త‌న.. ముగ్గురు స‌స్పెండ్‌

  • CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

  • Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

  • ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd