Mansoon
-
#South
Monsoon Tours: చూడాల్సిందే తరించాల్సిందే, కర్ణాటకలో చూడాల్సిన ప్రాంతాలివే!
తరచిచూడాలే కానీ కర్ణాటకలో సైతం ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. ఎత్తైన జలపాతాలు, తోటలు, సుందరమైన ప్రదేశాలున్నాయి. చిక్ మంగుళూరు, కూర్గ్, హంపి లాంటి హిల్ స్టేషన్స్ పర్యాటలకు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకసారి కర్ణాటకకు వెళ్తే జీవితానికి సరిపడే అనుభూతులు, గొప్ప అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక చిక్‌మంగళూరు దీనిని అధికారికంగా కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ ముల్లయనగిరి పర్వతాల దిగువన ఉంటుంది. ప్రశాంతమైన స్వభావం, పచ్చని […]
Date : 21-08-2023 - 1:21 IST -
#World
Wall Collapse In Pakistan: పాకిస్తాన్‌లో కుండపోత వర్షాలు.. 11 మంది మృతి
బుధవారం (జూలై 19) పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కుండపోత వర్షాల కారణంగా గోల్రా మోర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన గోడ కూలిపోవడం (Wall Collapse In Pakistan)తో 11 మంది మరణించారు.
Date : 20-07-2023 - 8:11 IST -
#India
Odisha : మరో ఐదు రోజుల్లో ఒడిశాను తాకనున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రాబోయే నాలుగైదు రోజుల్లో ఒడిశాకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ వాతావరణ సూచనల ప్రకారం.. రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ కాలంలో పురోగమిస్తాయి. ఒడిశా వైపు రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. పశ్చిమ గాలులు […]
Date : 12-06-2022 - 9:07 IST