Telangana Weather Alert
-
#Telangana
Telangana Weather Updates: తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. రాష్ట్రంలో జూన్ 8వ తేదీనే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తొలుత మందకొడిగా కదిలాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అసాధారణ ఉష్ణ పరిస్థితుల ప్రభావం రుతుపవనాల గమనంపై తీవ్రంగా పడటంతో.. ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి దాదాపు 15 రోజుల సుదీర్ఘ సమయం పట్టింది. ఎట్టకేలకు మంగళవారం నాటికి ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి […]
Date : 24-06-2026 - 9:39 IST -
#Telangana
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం కొంత మందకొడిగా సాగుతోందని, రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించడానికి మరో ఐదు రోజుల సమయం పట్టవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సోమవారం వికారాబాద్ జిల్లా రాపోలులో 4.4 సెం.మీ., నల్గొండ జిల్లా ఉరుమడ్లలో 3.1 సెం.మీ., నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో 2.4 సెం.మీ. చొప్పున వర్షపాతం […]
Date : 16-06-2026 - 9:50 IST -
#Telangana
Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, […]
Date : 03-06-2026 - 1:10 IST -
#Speed News
Telangana : తెలంగాణలో రుతుపవనాలు మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్య రాష్ట్రంలోకి చేరుకునే అవకాశం ఉందని […]
Date : 26-05-2026 - 9:22 IST -
#Telangana
Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక!!
Telangana Weather తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, […]
Date : 03-04-2026 - 4:47 IST -
#Telangana
తెలంగాణలో ముదురుతున్న ఎండలు
Summer తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా […]
Date : 06-03-2026 - 10:51 IST -
#Telangana
తెలంగాణలో చలి తీవ్రత.. రానున్న మూడు రోజులు జాగ్రత్త..!
Telangana Weather : రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. మరో రెండ్రోజులు చలి కొనసాగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. తెలంగాణలో చలి తీవ్రత 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత […]
Date : 17-12-2025 - 10:41 IST -
#Telangana
Heavy Rain Alert: తెలంగాణకు వర్షాల హెచ్చరిక – 26, 27న అతిభారీ వర్షాలు
సెప్టెంబర్ 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.
Date : 24-09-2025 - 2:14 IST