HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Sridhar Babu Strong Warning To Bjp Leaders

Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమ‌ర్శ‌లు.. ఆ విష‌యంపై బీజేపీ స్పంద‌న కోరిన మినిస్ట‌ర్‌!

బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.

  • Author : Gopi Date : 17-11-2024 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thousand Jobs In Telangana
Thousand Jobs In Telangana

Minister Sridhar Babu: బీజేపీ నాయకులు చేసిన మూసి నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పందించారు. సినిమా సెటప్ తో మూసీ నిద్ర చేశారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి మకాం మార్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మూసీ పునరుజ్జీవం DPR పూర్తి కాకముందే బీఆర్ఎస్ , కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితాన్ని అందిద్దామా లేదా బీజేపీ నాయకులు చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆ బాధలు ఎలా ఉంటాయో బీజేపీ నాయకులకు తెలిసేది. మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు ముందే సెటప్ చేసుకొని, దోమలు రాకుండా ముందే మందులు కొట్టి, ఆలౌట్స్ పెట్టుకొని మూసీ నిద్ర చేశారని విమ‌ర్శ‌లు చేశారు.

Also Read: Kailash Gahlot : కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలోకి ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్

ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మూసీ పరివాహక ప్రాంతంలో మకాం మార్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మూసీ పునరుజ్జీవం DPR పూర్తి కాకముందే బీఆర్ఎస్, కేటీఆర్ ఏదో ఏదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మూసి పునరుజ్జీవం PPP మోడల్ లో ప్రభుత్వం వెళ్ళదల్చుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. లగచర్లలో పేదల భూములను మేము ఎక్కడ బలవంతంగా గుంజుకోలేదు. ప్రజాస్వామిక పద్ధతిలో పబ్లిక్ ఇయరింగ్ పెడితే కలెక్టర్ పైన, ఇతర అధికారుల పైన దాడి చేశారని తెలిపారు.

కొడంగల్ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు ఏ విధంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. అధికారులు వస్తే తన్నండి , కొట్టండని గ్రామస్తులు రెచ్చగొట్టాడు. బీఆర్ఎస్ హయంలో మల్లన్న సాగర్ లో ఏ విధంగా భూములు గుంజుకున్నారో తెలుసని మండిప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారని మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలిపారు. చట్టం ప్రకారం ముందుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm revanth
  • congress
  • hyderabad
  • Minister Sridhar Babu
  • Musi News
  • politics
  • telangana
  • telugu news

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

Latest News

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd