HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Massive Transfer Of Dsps In Telangana

DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Massive transfer of DSPs in Telangana
Massive transfer of DSPs in Telangana

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ట్రాన్స్‌ఫర్లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ, పోస్టింగ్‌లు ఇస్తూ.. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని రోజులుగా పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీలే అధికంగా ఉండటం గమనార్హం. పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు (పీఈబీ) చేసిన సిఫార్సులతో డీజీపీ సీవీ ఆనంద్.. సోమవారం.. ఈ డీఎస్పీల బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగులు కల్పించేందుకు వెంటనే ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు.

బదిలీ అయిన డీఎస్పీలు, వారి కొత్త పోస్టింగులు

  1. పి. సృషిలం: ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్
  2. సంకెళ్ల వెంకటేష్: డీఎస్పీ, సీఐడీ
  3. కంప రవీందర్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం
  4. సి. విజయ్ రాజు: డీఎస్పీ, పీసీఎస్ అండ్ ఎస్, చీఫ్ ఆఫీస్
  5. జీ. వెంకటేశ్వర్లు: డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల
  6. బొబ్బాల ప్రవీణ్: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
  7. బూర శ్రీనివాస్: డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)
  8. ఎం. వెంకట్ నరసయ్య: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, ఆదిలాబాద్
  9. జీ. మహేందర్ రెడ్డి: డీఎస్పీ, ఏసీబీ
  10. గొర్ల సీతారెడ్డి: డీఎస్పీ, వీఅండ్‌ఈ
  11. బి. బాలాజీ: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, సిద్దిపేట
  12. అడప నరసింహారావు: ఏసీపీ, సీసీఆర్‌బీ, ఖమ్మం
  13. ఎం. వెంకట రామయ్య: డీఎస్పీ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ (బాసర)
  14. పబ్బతి వెంకటేశ్వర్లు: డీఎస్పీ, సీఐడీ
  15. కీత రామకృష్ణ: ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్ సిటీ (ఫ్యూచర్ సిటీకి అటాచ్)
  16. కొస్గి భాస్కర్: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, రాజన్న సిరిసిల్ల
  17. పి. కరుణాకర్ (పి. కరుణాకర్ రెడ్డి): ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
  18. ఎం. వెంకట్ రెడ్డి: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
  19. పార రాజు: డీఎస్పీ, టీజీ సీఎస్‌బీ
  20. నూనె వెంకటేశ్వర్లు: డీఎస్పీ, వీఅండ్‌ఈ
  21. జీ.గోవర్ధన గిరి: ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
  22. ఎస్.వెంకటేష్: ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్
  23. బి.గురునాయుడు: ఏసీపీ, సీసీఆర్‌బీ , ఫంక్షనల్ వర్టికల్స్, నిజామాబాద్
  24. భూపతి గట్టుమల్లు: డీఎస్పీ, డీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కామారెడ్డి
  25. బి. హరినాథ్ బాబు: ఏసీపీ, సీటీసీ, ఖమ్మం
  26. చిలుక రాజిరెడ్డి: డీఎస్పీ, సీఐడీ
  27. ఆర్. నరేందర్: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, నిజామాబాద్
  28. ఆవుల రాజయ్య: డీఎస్పీ, ఇంటెలిజెన్స్
  29. బొలగాని శ్రీనివాసరావు: ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, రామగుండం
  30. ఎ.పెద్దన్న కుమార్: డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట్
  31. తోటిచర్ల స్వామి: ఏసీపీ, సీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కరీంనగర్
  32. టి. ప్రవీణ్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం
  33. కె. పురుషోత్తం: ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్
  34. సర్ల రాజు: ఏసీపీ, సీసీఎస్ అండ్ డీడీ, హైదరాబాద్ సిటీ
  35. సదన్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట
  36. ఎం. రాజేష్: డీఎస్పీ, ఏసీబీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 36 Dsps Transfer
  • CV Anand
  • telangana government
  • Telangana Police Department

Related News

Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, ఆ తర్వాత సంజయ్ జాజు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు విన

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

    Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd