CV Anand
-
#Telangana
DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ నేటి నుండి రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. డీజీపీ తన పర్యటనను అత్యంత భక్తిశ్రద్ధలతో భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంతో ప్రారంభించనున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రామయ్య దర్శనం అనంతరం ఆయన నేరుగా […]
Date : 06-07-2026 - 11:48 IST -
#Telangana
DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు
తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ట్రాన్స్‌ఫర్లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ, పోస్టింగ్‌లు ఇస్తూ.. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని రోజులుగా పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీలే అధికంగా ఉండటం గమనార్హం. పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ […]
Date : 29-06-2026 - 5:05 IST -
#Telangana
POCSO Case: బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ సీరియస్
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ […]
Date : 11-05-2026 - 3:00 IST -
#Telangana
Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏడెనిమిది నెలల పాటు ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు నుంచి వస్తే […]
Date : 08-05-2026 - 2:26 IST -
#Telangana
Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ గురించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్‌గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు.. రోడ్లపై […]
Date : 08-05-2026 - 11:07 IST -
#Telangana
CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
ఈ రోజు ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్ కు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయనకు క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు విశేషమైన అనుభవం ఉంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన సమయంలో మావోయిస్టు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని శాంతిభద్రతలను కాపాడారు. హైదరాబాద్, […]
Date : 01-05-2026 - 11:38 IST -
#Telangana
CV Anand : బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్
CV Anand : టాలీవుడ్‌లోని ప్రముఖులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశం చుట్టూ ‘ఎమోజీ’ వివాదం ముదిరి, చివరకు తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ స్వయంగా
Date : 17-11-2025 - 12:50 IST -
#Telangana
CV Anand : బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్
CV Anand : టాలీవుడ్‌లోని ప్రముఖులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశం చుట్టూ ‘ఎమోజీ’ వివాదం ముదిరి, చివరకు తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ స్వయంగా క్షమాపణ
Date : 17-11-2025 - 10:44 IST -
#Speed News
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Date : 03-09-2025 - 4:39 IST -
#Telangana
Telangana : పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన.. డీజీపీ పదవీ విరమణతో కీలక మార్పులకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల భవితవ్యంపై స్పష్టత లేని పరిస్థితి నెలకొనగా, శాఖ అంతటా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులు కావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
Date : 02-09-2025 - 10:23 IST -
#Speed News
CP CV Anand: త్వరలో హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..
హైదరాబాద్ నగర ట్రాఫిక్ నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Date : 20-06-2025 - 4:54 IST -
#Telangana
Border Tensions : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 2:36 IST -
#Telangana
CV Anand : అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
CV Anand : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దుబాయ్ పోలీసులు నిర్వహిస్తున్న “విశ్వ పోలీస్ సమ్మిట్ – 2025” (World Police Summit - 2025) లో “ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్” (Excellence in Anti-Narcotics Award) విభాగంలో మొదటి స్థానం హైదరాబాద్ పోలీసులకు దక్కింది
Date : 06-05-2025 - 5:03 IST -
#Cinema
CV Anand : నేషనల్ మీడియాను కొనేశారంటూ వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
బౌన్సర్లకు ఆయన సీరియస్ వార్నింగ్(CV Anand Vs National Media) ఇచ్చారు.
Date : 23-12-2024 - 9:10 IST -
#Telangana
Hyderabad CP CV Anand: బౌన్సర్లకు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక.. ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా!
బౌన్సర్లు అందరికీ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నాను. ఈ బౌన్సర్లు సప్లై చేసిన ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి.
Date : 22-12-2024 - 11:38 IST