HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Governor Tamilisai Says Wherever I Go In Telangana Will Travel By Train

Telangana: తెలంగాణాలో ఎక్కడికి ప్రయాణించాలన్నా రైలులోనే వెళ్తా: తమిళిసై

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు

  • Author : Praveen Aluthuru Date : 06-08-2023 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
New Web Story Copy 2023 08 06t132813.623

Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లలో 55, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలలో 21, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 1309 రైల్వే స్టేషన్ల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఆయా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల కోసం మోదీ ప్రభుత్వం మొత్తం 24,470 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.

ఈ పథకంలో భాగంగా నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తుండగా.. పనులను ప్రారంభించే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై మాట్లాడారు. సామాన్యుల కోసమే కొత్తగా రైల్వే స్టేషన్లను ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దీనికోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మంచి రైల్వే వ్యవస్థ ఉంటే విద్యార్థులు, రోగులు, వృద్ధుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని ఆమె తెలిపారు. నాంపల్లి ఆధునీకరణకు నిధులు కేటాయించినందుకు మోదీకి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇకపై తెలంగాణాలో ఎక్కడికి వెళ్లాలన్న రైలు మార్గం మీదనే వెళ్తానని చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.

Also Read: 508 Stations-PM Modi : 27 రాష్ట్రాల్లో 508 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్.. ప్రధాని మోడీ శంకుస్థాపన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 508
  • Governor
  • modi
  • pm modi
  • railway stations
  • tamilisai
  • telangana

Related News

Municipal Elections In Tela

తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసిన వెనువెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది

  • Telangana Municipal Elections

    Breaking News : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రెడీ .. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • CM Revanth Reddy

    స్టూడెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

  • యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

  • కేంద్ర బ‌డ్జెట్ 2026.. యువ‌త‌కు రూ. 7 వేల వ‌ర‌కు స్టైపెండ్‌!

  • టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

Trending News

    • రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ ప‌వార్.. వైరల్ అవుతున్న పాత‌ ట్వీట్

    • విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!

    • అజిత్ ప‌వార్ సంపాద‌న ఎంతో తెలుసా?

    • ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివ‌రి పోస్ట్ ఇదే!

    • అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd