No Busess
-
#Telangana
Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!
ఫ్రీ (Free) అంటే ..ఇదా..? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తే ఇలా ఉంటుందా..? ఇందుకోసమేనా..రేవంత్ (CM Revanth )ను గెలిపించుకున్నాం..? డబ్బులు పోయిన మంచిదే కానీ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం లేనప్పుడే బాగుంది..ఇందుకు ఈ కష్టాలు..గంట నుండి ఒక్క బస్సు రాలేదు..బస్సు కోసం వందలమంది ఎదురుచూస్తున్నారు..ఇది ప్రస్తుతం ఏ బస్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు చెప్పే మాట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం […]
Date : 28-12-2023 - 2:53 IST