HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Aggressive In Jubilee Hills By Election Campaign

Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు

  • By Sudheer Published Date - 01:58 PM, Fri - 31 October 25
  • daily-hunt
Uttam Jublihils
Uttam Jublihils

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈరోజు శుక్రవారం యూసుఫ్‌గూడా డివిజన్‌లో ఉపఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ క్రికెటర్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజహరుద్దీన్, ఎఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షురాలు సునీతారావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరందరూ యూసుఫ్‌గూడా ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో భేటీ అయ్యి తమ పార్టీ పథకాలను వివరిస్తూ ప్రజల మద్దతు కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు.

Gold : మావోయిస్టు డంపుల్లో పెద్ద ఎత్తున గోల్డ్?

ప్రచారంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా పేద కుటుంబాల కోసం తీసుకున్న “ఫైన్ రైస్ పంపిణీ” మరియు “కొత్త రేషన్ కార్డుల జారీ” పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. ఈ పథకాల ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందించడమే లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, ఈ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు.

Jio Users: జియో నుండి బంపర్ ఆఫర్.. 18 నెలలు ఉచితం!

యూసుఫ్‌గూడా ప్రాంత ప్రజలు కూడా ఈ బృందానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసిన నేతలకు స్థానికులు చప్పట్లతో, నినాదాలతో హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సమస్యలను నేతలతో పంచుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన “సహజంగా సానుకూలంగా” ఉందని నేతలు తెలిపారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు ప్రభుత్వ పథకాలపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మరోసారి గెలుపు కిరీటం అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Myself, Minister @Ponnam_INC, @azharflicks, AICC Secretary Sampath, Mahila Congress President @SunithaRao_M, & local leaders did extensive door to door campaign in Yousufguda division in Jubilee Hills constituency for the by election.

The response from the general public was… pic.twitter.com/YovM6KAclo

— Uttam Kumar Reddy (@UttamINC) October 30, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Jubilee Hills Bypoll
  • jubilee hills bypoll campaign
  • Minister Uttam Kumar

Related News

MP Chamala

MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు.

  • BJP leaders in the city arrested ahead of schedule after calling for a siege of the Secretariat

    Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

  • Bjp Brs Jublihils

    Jubilee Hills ByElection : బీజేపీ–బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బట్టబయలు

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!

  • Telangana Cabinet

    Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?

Latest News

  • IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

  • H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Bike Start Tips: చలికాలంలో బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్!

  • KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్‌ వినియోగదారులకు NHAI శుభవార్త!

Trending News

    • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd