Jubilee Hills Bypoll Campaign
-
#Telangana
Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్
Jubilee Hills Bypoll Campaign : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల హోరాహోరీకి తాత్కాలికంగా తెరపడింది
Published Date - 06:33 PM, Sun - 9 November 25 -
#Telangana
Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:52 PM, Sun - 9 November 25 -
#Telangana
Jubilee Hills Bypoll : మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్‌కే సాధ్యం – ఉత్తమ్
Jubilee Hills Bypoll : కాంగ్రెస్ పార్టీ నిజమైన ధర్మనిరపేక్ష శక్తిగా దేశవ్యాప్తంగా నిలుస్తుందని, భాజపాను ఓడించి మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని సాగు మరియు సివిల్ సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Date - 09:11 PM, Tue - 4 November 25 -
#Telangana
Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు
Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు
Published Date - 01:58 PM, Fri - 31 October 25 -
#Telangana
Jubilee Hills Bypoll: ప్రచార బరిలో బిగ్ బుల్స్..ఇక దూకుడే దూకుడు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, BRS, BJPలు తమ గెలుపు కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి
Published Date - 07:55 AM, Wed - 22 October 25