HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Launch Digital Rythu Nestham

Rythu Nestham : ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్

  • By Sudheer Published Date - 02:15 PM, Wed - 6 March 24
  • daily-hunt
Rythu Nestham
Rythu Nestham

తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ..ప్రజల అవసరాలు తీస్తూ ప్రజా సీఎం గా గుర్తింపు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు నేస్తం (Rythu Nestham) పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది రైతుల సమస్యలు పరిష్కరించే వినూత్న కార్యక్రమం అని అభివర్ణించారు. రైతు నేస్తంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయనుంది.

We’re now on WhatsApp. Click to Join.

దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రూ. 4.07 కోట్లను ఈ కార్యక్రమానికి ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందని పేర్కొన్నారు.

Read Also : Faith Torres: ఈ దేశ‌ సుందరి మిస్ వరల్డ్ అవుతుందా..? ఎవ‌రీ ఫెయిత్ టోర్రెస్‌..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Rythu Nestham
  • Rythu Vedika

Related News

Saudi Bus Accident

Saudi Bus accident : సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం- సీఎం రేవంత్

Saudi Bus accident : సౌదీ అరేబియాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని మంటల్లో

  • Hyd Hydraa

    Hydraa : నగరంలో మరో భారీ బిల్డింగ్ను కూల్చేసిన హైడ్రా

  • CM Revanth Reddy

    Tragic Saudi Bus Crash : సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. రేవంత్ దిగ్భ్రాంతి

  • Revanth Ramoji

    Ramoji: రామోజీ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ – సీఎం రేవంత్

  • Cm Revanth Jubli

    Jubilee Hills Bypoll Result : ఫలించిన రేవంత్ వ్యూహాలు

Latest News

  • Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!

  • Vegetarian Snacks: అద్భుతమైన ప్రోటీన్‌ను అందించే 5 శాఖాహార ఆహారాలివే!

  • Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?

  • TG TET-2026: టీజీ టెట్-2026 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుండి..!

  • Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?

Trending News

    • Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

    • Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!

    • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

    • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

    • RCB: ఆర్సీబీపై ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌న్ను!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd