HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Charminar Express Train Derailed At Nampally Railway Station

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. నాంపల్లిలో ఘటన

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.

  • Author : Gopichand Date : 10-01-2024 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Charminar Express
Safeimagekit Resized Img (1) 11zon

Charminar Express: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Express) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50మందికి గాయాలు కాగా.. కొందరికి గుండెపోటు సంభవించింది. ఫ్లాట్ ఫారమ్ సైడ్ వాల్ ను రైలు ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రైల్వే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలు అయినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్

పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్

చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్లొ ప్రమాదం.

ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్ లని ఆసుపత్రికి తరలిస్తున్న రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు. pic.twitter.com/6derFcz7u9

— Telugu Scribe (@TeluguScribe) January 10, 2024

ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. 50 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను రైల్వే పోలీస్ సిబ్బంది, అధికారులు ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: IMD Weather: రానున్న 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు..!

రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో స్థానిక ప్రయాణీకులు భయంతో పరుగులు పెట్టారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఆగేందుకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా ఉంటే భారీ ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Charminar Express
  • hyderabad
  • Nampally Railway station
  • telangana
  • train derailed

Related News

SBI Life opens three new branches in Telangana

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష్ట్రంలో తన సేవల విస్తృతిని పెంచింది.

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Telangana Inter exams... Key instructions from the Board Secretary

    తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

  • T-SAT

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్‌!

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd