Train Derailed
-
#Speed News
Train Derailed : పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు బోల్తా.. పట్టాలు తప్పిన 11 బోగీలు
దీంతో కాజీపేట-బల్లార్షా(Train Derailed), చెన్నై- ఢిల్లీ, సికింద్రాబాద్- ఢిల్లీ రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Date : 13-11-2024 - 9:01 IST -
#Speed News
Secunderabad : సికింద్రాబాద్ – షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
సికింద్రాబాద్(Secunderabad) నుంచి షాలీమార్ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంటుంది.
Date : 09-11-2024 - 9:04 IST -
#Speed News
Train Derailed: ఢిల్లీ-హౌరా మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలోఈ రోజు బుధవారం పెను ప్రమాదం సంభవించింది. కాన్పూర్ నుంచి దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లోని నిరంజన్ బ్రిడ్జి వద్ద పట్టాలు తప్పింది.
Date : 26-06-2024 - 7:48 IST -
#India
Train Derailed: దేశంలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుండి మంగళవారం ఉదయం ఖాండ్వా జంక్షన్‌లో గూడ్స్ రైలు 5 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
Date : 30-04-2024 - 1:27 IST -
#Speed News
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 10-01-2024 - 9:44 IST -
#India
Bengal Train Accident: రైలు ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
Date : 14-01-2022 - 9:44 IST