HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Likely To Be Cm Candidate First List To Be Out Anytime

Telangana BJP: ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా.. సీఎంగా బండి ఆల్మోస్ట్ ఖరారు?

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-10-2023 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (44)
Telangana (44)

Telangana BJP: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం . కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బండి సంజయ్ బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం . డీకే అరుణ, విజయశాంతి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్లు తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేదు. అంబర్‌పేట, ముషీరాబాద్‌, గద్వాల్‌ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచారు. సిర్పూర్ పైవ్వల హరీష్, సూర్య పేట్ సంకినేని, భూపాలపల్లి కీర్తిరెడ్డి, జగిత్యాల బి.శ్రావణి, బోధ్ సాయం బాబురావు, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, దుబ్బాక రఘునందన్ రావు, బాలకొండరావు అన్నపూర్ణమ్మ, కొల్లారావు అన్నపూర్ణమ్మ. కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశం ఉంది.

26 మంది బీసీలు, 14 మంది ఎస్సీ ఎస్టీలు, 14 మంది రెడ్డి 11 మంది మహిళలు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ప్రకటించే జాబితాలో ఉంటారని చెబుతున్నారు.

Also Read: Cash Seized : ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ కారులో రూ. 3.50 కోట్లు లభ్యం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anytime
  • Bandi Sanjay
  • BCs
  • bjp
  • CM candidate
  • first list
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd