HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Balka Suman Released On Bail

బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్

  • Author : Vamsi Chowdary Korata Date : 04-03-2026 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Leader Balka Suman
Brs Leader Balka Suman
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఇవాళ‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చెన్నూర్ కోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ రెండో కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో 5వ తేదీ తర్వాతే ఆయన విడుదల అవుతారని అందరూ భావించారు.

ఈ క్రమంలో బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు నిన్న‌ చెన్నూర్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై విచారణను వెంటనే చేపట్టాలని కోరడంతో కోర్టు అంగీకరించి విచారణ జరిపింది. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం, ఈ కేసులోనూ బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adilabad jail
  • bail
  • balka suman
  • brs
  • brs party
  • Chennur court
  • Kyathanapalli Municipal Elections
  • Mancherial District
  • MLA Balka Suman
  • telangana politics

Related News

Kavitha Tweet

రాహుల్ గాంధీని నిలదీసిన కల్వకుంట్ల కవిత

Kavitha Vs Rahul Gandhi  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” అంటూ విమర్శలు గుప్పించారు. కాం

  • Lands Of Sarada Peetham Neo

    Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

Latest News

  • హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

  • Allu Arjun : గొప్ప మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి

  • Toxic : యాష్ ఫ్యాన్స్ కు భారీ షాక్..చివరి నిమిషంలో వాయిదాపడ్డ టాక్సిక్

  • తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd