Adilabad Jail
-
#Telangana
బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు […]
Date : 04-03-2026 - 9:38 IST