Bail
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
Published Date - 01:59 PM, Wed - 2 July 25 -
#Telangana
Gali Janardhan Reddy : ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్
ఈ బెయిల్ మంజూరుతో వారికెంతమాత్రం ఊరట లభించినా, కొన్ని కీలక షరతులు విధించబడ్డాయి. తాజాగా మే 6న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో నలుగురినీ దోషులుగా గుర్తించి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.
Published Date - 11:39 AM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
Posani Muralikrishna: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
Published Date - 06:43 PM, Fri - 21 March 25 -
#India
Supreme Court : ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.
Published Date - 04:23 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Published Date - 12:18 PM, Wed - 29 January 25 -
#India
PDS Scam : రేషన్ స్కామ్‌లో మాజీ మంత్రికి బెయిల్
ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులు, రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తును అందించాలనే షరతుతో అతడికి బెయిల్ మంజూరైంది.
Published Date - 01:41 PM, Thu - 16 January 25 -
#Telangana
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ జడ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆయనపై మొత్తం 3 కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 10:11 AM, Tue - 14 January 25 -
#Speed News
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Published Date - 06:29 PM, Wed - 18 December 24 -
#India
Satyendra Jain : మనీ లాండరింగ్ కేసు..సత్యేంద్ర జైన్‌కు బెయిల్
Satyendra Jain : సత్యేంద్ర జైన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, సాక్ష్యులను కలవడం కానీ, విచారణను ప్రభావితం చేయడం కానీ, దేశం విడిచిపెట్టి వెళ్లడం కానీ చేయరాదని షరతులు విధించింది.
Published Date - 05:49 PM, Fri - 18 October 24 -
#India
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరి ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు
Delhi Excise Policy: వ్యాపారవేత్తలు అమిత్ అరోరా, అమన్‌దీప్ సింగ్ ధాల్‌లకు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఇద్దరు నిందితులకు రిలీఫ్ మంజూరు చేశారు.
Published Date - 05:10 PM, Tue - 17 September 24 -
#India
Kejriwal vs Congress: కేజ్రీవాల్ విడుదల కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తుందా?
Kejriwal vs Congress: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం పట్ల ప్రతిపక్షాలు సంతోషం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ మౌనం వహించింది. కారణం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. హర్యానాలో ఆప్‌కి ఓట్లు రాబట్టేందుకు కేజ్రీవాల్ ముందడుగు వేస్తే, ఆ పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు
Published Date - 11:43 AM, Sun - 15 September 24 -
#India
Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్
Kejriwal Bail LIVE:సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది
Published Date - 06:20 PM, Fri - 13 September 24 -
#Speed News
Delhi CM Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. ఛార్జిషీట్ దాఖలైంది. విచారణ సమీప భవిష్యత్తులో పూర్తి కానుందని, ఆయనను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం సబబు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
Published Date - 11:17 AM, Fri - 13 September 24 -
#India
Kejriwal Bail Live: అరవింద్ కేజ్రీవాల్ విడుదల? నేడు తీర్పుపై ఉత్కంఠ
Kejriwal Bail Live: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్, బెయిల్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Published Date - 09:45 AM, Fri - 13 September 24 -
#Telangana
Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్ లభించింది.ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Published Date - 05:24 PM, Wed - 11 September 24