Technology
-
Oppo F27 5G: మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్స్ గురించి తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే!
త్వరలో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఒప్పో.
Published Date - 01:30 PM, Mon - 19 August 24 -
Honor Smartphone: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
అద్భుతమైన ఆధ్యాత్మిక ఫీచర్లతో హానర్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది.
Published Date - 11:00 AM, Mon - 19 August 24 -
Tecno Spark Go 1: కేవలం రూ. 8వేలకే 5జీ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!
ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఉండగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది.
Published Date - 10:39 AM, Mon - 19 August 24 -
AI Human Robot : సరిహద్దుల్లో శత్రువుల భరతం పట్టే ఏఐ రోబో రెడీ
బీసీఏ, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఎంతో రీసెర్చ్ చేసి ఈ రోబోను(AI Human Robot) రూపొందించారు.
Published Date - 01:51 PM, Sun - 18 August 24 -
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మెసేజ్ వస్తుంది కానీ నోటిఫికేషన్ రాదట!
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Published Date - 12:30 PM, Sun - 18 August 24 -
Redmi A3x: రెడ్ మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధర కి ఎక్కువ ఫీచర్స్!
తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 12:00 PM, Sun - 18 August 24 -
AGI : ‘ఏఐ’ను మించిన ‘ఏజీఐ’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందంటే..
ఇప్పటికే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) టెక్నాలజీ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని క్రియేట్ చేసింది.
Published Date - 09:54 AM, Sun - 18 August 24 -
Elon Musk’s X: బ్రెజిల్లో ట్విట్టర్ మూసివేత.. రీజన్ ఇదేనా..?
బ్రెజిల్లో కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత దేశంలోని వ్యక్తులకు సైట్ సేవలను ఎలా కొనసాగిస్తారో 'X' స్పష్టం చేయలేదు.
Published Date - 09:36 AM, Sun - 18 August 24 -
Like Button for Status: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై స్టేటస్‌లకు లైక్ ఆప్షన్..!
వాట్సాప్‌కు సంబంధించిన వెబ్సైట్ లీక్ అయిన Wabetainfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. మీరు వాట్సాప్ కాంటాక్ట్‌ల స్టేటస్‌లపై లైక్ రియాక్షన్లను ఎప్పుడు ఇవ్వగలరు.
Published Date - 09:23 AM, Sun - 18 August 24 -
Cisco: సిస్కోలో ఆరు వేల మంది ఉద్యోగులు ఔట్..?
నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించాలని సిస్కో నిర్ణయించింది.
Published Date - 02:39 PM, Fri - 16 August 24 -
iQOO Z9 Pro Series: మార్కెట్ లోకి రాబోతున్న ఐక్యూ Z9 ప్రో.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్!
ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఐక్యూ సంస్థ ఇప్పుడు మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Published Date - 12:30 PM, Fri - 16 August 24 -
Independence Day Sale: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వన్ ప్లస్ సంస్థ కొన్ని స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది.
Published Date - 12:00 PM, Thu - 15 August 24 -
BSNL: అలా ఆర్డర్ చేస్తే మీ ఇంటి వద్దకే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్.. పూర్తి వివరాలు ఇవే!
బీఎస్ఎన్ఎల్ కీ మారాలి అనుకున్న వాళ్లు ఆన్లైన్లో అప్లై చేస్తే సిమ్ కార్డు మీ ఇంటి వద్దకే వస్తుందట.
Published Date - 11:15 AM, Thu - 15 August 24 -
Google Pixel 9: హమ్మయ్య ఎట్టకేలకు లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
తాజాగా మార్కెట్ లోకి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి.
Published Date - 04:00 PM, Wed - 14 August 24 -
BSNL 5G Phone: మార్కెట్ లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోందా.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ?
మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అన్న వార్తలపై ప్రముఖ టెలికాం కంపెనీ స్పందించింది.
Published Date - 03:20 PM, Wed - 14 August 24 -
China : టెస్లాను దాటేసిన చైనా కంపెనీ.. పదిన్నర నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యే ఈవీ బ్యాటరీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీఛార్జి అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) బ్యాటరీని చైనా డెవలప్ చేసింది.
Published Date - 01:02 PM, Wed - 14 August 24 -
Google Pixel 8: ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్!
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది
Published Date - 12:00 PM, Wed - 14 August 24 -
WhatsApp: వాట్సాప్ లో మరోసారి కొత్త ఫీచర్.. గ్రూప్ లో చేరడానికి ముందే సమాచారం!
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Published Date - 11:30 AM, Wed - 14 August 24 -
Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?
స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు.
Published Date - 11:03 AM, Wed - 14 August 24 -
Realme C63 5G: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
రియల్మీ స్మార్ట్ ఫోన్ సంస్థ మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది.
Published Date - 04:40 PM, Tue - 13 August 24