Technology
-
IPhone 16: త్వరలోనే ఐఫోన్ 16 ఫోన్.. లాంచ్ అయ్యేది అప్పుడే!
త్వరలోనే మార్కెట్లోకి ఐఫోన్ 16 సిరీస్ ను లాంచ్ చేయనుంది యాపిల్ సంస్థ.
Published Date - 10:30 AM, Wed - 28 August 24 -
X Outage : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన ట్విట్టర్ సేవలు
వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ‘డౌన్ డిటెక్టర్’ దీనిపై ప్రకటన చేసింది.
Published Date - 10:00 AM, Wed - 28 August 24 -
Airtel – Apple : ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలు
భారత్‌లో హైక్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకే యాపిల్‌తో ఎయిర్ టెల్ జట్టు కట్టిందని సమాచారం.
Published Date - 03:30 PM, Tue - 27 August 24 -
Aadhaar Card: ఆధార్ కార్డ్ యూజర్స్ కి హెచ్చరిక.. సెప్టెంబర్ 14 లోపు అది పూర్తి చేసుకోవాలంటూ!
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వారు మరికొన్ని రోజుల్లోనే ఆధార్ అప్డేట్ ని పూర్తి చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 02:38 PM, Tue - 27 August 24 -
Bike Tank: మీ బైక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీరు చేరిందా.. వెంటనే ఇలా చేయండి!
బైక్ పెట్రోల్ ట్యాంక్ లోకి మీరు చేసినప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Published Date - 12:00 PM, Tue - 27 August 24 -
Telegram: కేంద్రం కీలక నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ నిషేధం..?
టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Published Date - 09:46 AM, Tue - 27 August 24 -
Telegram CEO : టెలిగ్రామ్ ఓనర్ పావెల్ దురోవ్ అరెస్టు వెనుక మిస్టరీ మహిళ.. ఎవరామె ?
24 ఏళ్ల జూలీ వావిలోవా ఒక క్రిప్టో కోచ్‌గా మంచి పేరు సంపాదించారు. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.
Published Date - 03:11 PM, Mon - 26 August 24 -
Aadhaar Card: 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును తప్పకుండా అప్డేట్ చేయాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
క్రమం తప్పకుండా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేయించాలని చదువుతున్నారు.
Published Date - 12:00 PM, Mon - 26 August 24 -
Vivo Y18i: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వివో సరికొత్త స్మార్ట్ ఫోన్?
అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది వివో.
Published Date - 11:00 AM, Mon - 26 August 24 -
One Plus Ace5: అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్!
వన్ ప్లస్ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.
Published Date - 05:32 PM, Sun - 25 August 24 -
Redmi Note 13: ఎంఐ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా అన్ని రూ.వేలు తగ్గింపు!
ఎంఐ స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్ తో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Published Date - 04:30 PM, Sun - 25 August 24 -
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ మెసేజ్ గా చేయచ్చట!
వాట్సాప్ వినియోగదారులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.
Published Date - 12:00 PM, Sun - 25 August 24 -
Auto Pay Scam : యూపీఐతో ‘ఆటో పే’ స్కాం.. తస్మాత్ జాగ్రత్త
అయితే ఓటీటీలు, డీటీహెచ్, ఇంటర్నెట్ ఫైబర్ నెట్ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను ప్రతినెలా చెల్లించేందుకు చాలామంది ఆటోపే ఆప్షన్‌ను వాడుకుంటుంటారు.
Published Date - 05:35 PM, Sat - 24 August 24 -
Profile Song : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రొఫైల్ సాంగ్’ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి
ఇంతకుముందు వరకు మనం ప్రొఫైల్ సెక్షన్లో ఫొటో, పేరును పెట్టుకునేవాళ్లం.
Published Date - 11:04 AM, Sat - 24 August 24 -
Jio New Recharge Plans: ఎట్టకేలకు దిగివచ్చిన జియో.. ఎయిర్టెల్ పోటీగా నిలుస్తూ సరికొత్త ప్లాన్స్!
మరోసారి తక్కువ ధరలకే కొత్త రీఛార్జి ప్లాన్లను తీసుకువచ్చిన జియో.
Published Date - 12:00 PM, Fri - 23 August 24 -
Pan Card: కేవలం రెండు గంటల్లోనే డిజిటల్ పాన్ కార్డు.. అదెలా అంటే.?
కేవలం రెండే రెండు గంటల్లో డిజిటల్ పాన్ కార్డును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Published Date - 11:30 AM, Fri - 23 August 24 -
Mobile Network: మీ మొబైల్ లో నెట్వర్క్ ప్రాబ్లమా.. అయితే వెంటనే ఇలా చేయండి!
మొబైల్ లో నెట్ వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విషయాలు ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు.
Published Date - 11:00 AM, Fri - 23 August 24 -
YouTube Account Hack : యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయితే రికవర్ చేసే ఏఐ టూల్
ఈ తరుణంలో మంచి ఆదాయం గడిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Published Date - 02:00 PM, Thu - 22 August 24 -
UPI Payments: యూపీఐ చెల్లింపుల విధానంలో పెద్ద మార్పు.. ఇకపై పిన్‌కు బదులుగా ఫింగర్ ప్రింట్..!
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా NPCI, రిటైల్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్.. యూపీఐ సురక్షితంగా చెల్లింపులు చేయడానికి పెద్ద మార్పులను సిద్ధం చేసింది.
Published Date - 01:15 PM, Thu - 22 August 24 -
Tech Mahindra : GenAI కోసం చేతులు కలిపిన టెక్ మహీంద్రా, గూగుల్ క్లౌడ్
టెక్ మహీంద్రా M&M కోసం ఇంజినీరింగ్, సప్లై చైన్, ప్రీ-సేల్స్ , ఆఫ్టర్ సేల్స్ సేవలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు (AI) , మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది.
Published Date - 12:51 PM, Thu - 22 August 24