HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nokia X30 5g Has Arrived In India The Price And Camera Features Will Surprise You

Nokia X30 5G: భారత్ మార్కెట్ లోకి నోకియా ఎక్స్30 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్‎ఫోన్ కంపెనీ నోకియా సంస్థ వినియోగదారుల కోసం తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా ఎక్స్ 30 5జీ అనే

  • Author : Anshu Date : 17-02-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nokia X30 5g
Nokia X30 5g

ప్రముఖ స్మార్ట్‎ఫోన్ కంపెనీ నోకియా సంస్థ వినియోగదారుల కోసం తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా ఎక్స్ 30 5జీ అనే సరికొత్త స్మార్ట్‎ ఫోన్‎ ను లాంచ్ చేసింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ ల విషయానికి వస్తే.. తాజాగా భారత మార్కెట్లో నోకియా ఫోన్ ధర రూ. 48,999 గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ పై రానున్న రోజుల్లో ధర మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నోకియా ఎక్స్ 30 5జీ 50మెగాపిక్సెల్ ప్యూర్ వ్యూ కెమెరా ఈ ఫోన్‎లో ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఏఐ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని ఉపయోగిస్తుంది. ఈ స్మార్ట్‎ఫోన్ పలు కెమెరాల కెపాసిటిని కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సెల్ఫీలు, వీడియో కాల్స్‎ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉది.

ఈ స్మార్ట్‎ఫోన్ లో గోప్రో క్విక్ యూప్ ప్రీ ఇన్‎స్టాల్ అయి వస్తుంది. నోకియా యూజర్లు ఎక్కడి నుంచైనా ఫొటోలను తీసుకోవచ్చు. కాగా ఈ నోకియా ఎక్స్ 30 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.43-అంగుళాల HD AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ 700 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అడ్రెనో 619L జీపీయూతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో లభించనుంది. 8జీబీ LPDDR4x ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. f/1.8 ఎపర్చరుతో 50మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 13మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. నోకియా ఎక్స్ 30 5జీ ఫోన్ మనకు ఐస్ వైట్, క్లౌడీ బ్లూ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. సింగిల్ 8జిబి, 256జిబివెర్షన్ కోసం రూ. 48,999 గా ఉంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన రిటైల్ అవుట్ లెట్ లలో ఫ్రీ బుకింగ్ మొదలు కాగా ఆన్లైన్ పోర్ట్ లలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • Nokia X30 5G
  • Nokia X30 5G smartphones
  • price

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

  • CM Chandrababu: గుంటూరులోని లలితా PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd