Features
-
#automobile
EV Prices Hiked: షాక్ ఇస్తున్న ఎలక్ట్రిక్ కారు.. ఏడు నెలల్లో మూడోసారి ధర పెంపు!
ఎంజీ కామెట్ ఈవీ పట్టణ వినియోగం కోసం రూపొందించబడిన ఒక చక్కని ఎంపిక. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.
Published Date - 06:58 PM, Sun - 27 July 25 -
#automobile
Tesla: ప్రపంచంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ!
టెస్లా మోడల్ Yని అప్‌డేట్ చేసి ఫుల్లీ ఆటోనమస్ కారుగా తీర్చిదిద్దింది. దీనిని మొదటిసారిగా మార్చి 2019లో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y ధర 40,000 డాలర్లు (సుమారు 34 లక్షల రూపాయలు) నుండి ప్రారంభమవుతుంది.
Published Date - 11:26 PM, Sat - 28 June 25 -
#automobile
Suzuki e-Access: మార్కెట్‌లోకి కొత్త స్కూటీ.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అనేక కొత్త, పాత బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. బజాజ్, టీవీఎస్, హీరో, హోండా తర్వాత ఇప్పుడు సుజుకి కూడా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్సెస్‌ను తీసుకొస్తోంది.
Published Date - 05:30 PM, Wed - 28 May 25 -
#automobile
New Hero Passion Plus: మార్కెట్‌లోకి మరో సరికొత్త బైక్.. ఫీచర్లు, ధర వివరాలివే!
కొత్త ప్యాషన్ ప్లస్ డైమెన్షన్ల గురించి చెప్పాలంటే.. దీని పొడవు 1,982mm, వెడల్పు 770mm, ఎత్తు 1,087mm, వీల్‌బేస్ 1235mm, గ్రౌండ్ క్లియరెన్స్ 168mm. ఈ బైక్‌ను డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌పై తయారు చేశారు.
Published Date - 04:17 PM, Fri - 11 April 25 -
#Technology
Infinix Note 50 Pro Plus: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మార్కెట్లోకి రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్.. ధర ఫీచర్స్ ఇవే!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ధర వివరాలు లీక్ అయ్యాయి.
Published Date - 03:00 PM, Wed - 19 March 25 -
#Technology
Motorola Edge 60 Pro: ఇవి కదా ఫీచర్స్ అంటే.. విడుదలకు ముందే ఆకట్టుకుంటున్న మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధం అయ్యింది. విడుదలకు ముందే ఈ ఫోన్ అంచనాలను పెంచేస్తోంది.
Published Date - 04:00 PM, Fri - 14 March 25 -
#automobile
Jio Electric Bicycle: ఈవీ రంగంలోకి ముఖేష్ అంబానీ.. ఎలక్ట్రిక్ సైకిల్‌తో ఎంట్రీ!
కంపెనీ ప్రకారం.. జియో ఈ సైకిల్ స్పోర్టీ, స్టైలిష్‌గా ఉంది. పురుషులతో పాటు మహిళలు కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోగలుగుతారు.
Published Date - 11:53 PM, Sat - 1 March 25 -
#Technology
Xiaomi 15 Ultra: మార్కెట్ లోకి షావోమి నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. విడుదల తేదీ ఎప్పుడు తెలుసా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి ఇప్పుడు మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Published Date - 09:05 AM, Fri - 28 February 25 -
#Technology
Samsung: శాంసంగ్ మరో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన మొబైల్ ఇదే!
సాంసంగ్ సంస్థ ఇప్పుడు మరో 5జీ మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ఇప్పటివరకు విడుదల అయినా అన్ని స్మార్ట్ ఫోన్ల కంటే అతి తక్కువ ధరకే లభించనుంది.
Published Date - 10:03 AM, Tue - 18 February 25 -
#automobile
Tata Flex Fuel Punch: కాలుష్యం తగ్గించే కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించనున్నారు. ఇథనాల్ మరింత ప్రమాదకరమైన ప్రభావాల నుండి రక్షించడానికి ఈ ఇంజిన్ కూడా అప్డేట్ చేశారు.
Published Date - 03:20 PM, Sat - 25 January 25 -
#Technology
Samsung Galaxy S24 Ultra: శాంసంగ్ ఫోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇదే బెస్ట్ టైం.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఫై ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా అతి తక్కువ ధరకే ఈ ఫోన్ ని మీరు సొంతం చేసుకోవచ్చు.
Published Date - 12:34 PM, Fri - 24 January 25 -
#automobile
Creta Electric: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కెట్రా ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ చార్జ్ తో ఏకంగా అన్ని కి.మీ ప్రయాణం!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కెట్రా అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ కారు ప్రత్యేకతలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.
Published Date - 11:03 AM, Fri - 24 January 25 -
#Technology
OnePlus Nord 4: ఇది కదా ఆఫర్ అంటే.. వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన డిస్కౌంట్.. డోంట్ మిస్!
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు అద్భుతమైన బంపర్ ఆఫర్ లభిస్తోంది. ఈ ఆఫర్ తో అతి తక్కువ ధరకే వన్ ప్లస్ ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు.
Published Date - 12:12 PM, Tue - 21 January 25 -
#Technology
Realme GT 7 Pro: రియల్ మీ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!
రియల్ మీ జీటీ 7ప్రో స్మార్ట్ ఫోన్ ఫై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.ఏకంగా రూ. 3వేల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Published Date - 12:34 PM, Mon - 13 January 25 -
#automobile
Bajaj Pulsar RS200: పల్సర్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి ఆర్ఎస్ 200కు అప్‌డేటెడ్ వెర్షన్!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ పల్సర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెబుతూ మార్కెట్లోకి మరో అప్డేట్ వర్షన్ ను తీసుకువచ్చింది.
Published Date - 02:46 PM, Sun - 12 January 25