Price
-
#automobile
Tata Sierra: భారత మార్కెట్‌లోకి తిరిగి వచ్చిన టాటా సియెర్రా.. బుకింగ్‌లు ఎప్పట్నుంచి అంటే?!
కొత్త టాటా సియెర్రాను పాత క్లాసిక్ లైన్లు కనిపించేలా, అదే సమయంలో ఆధునికతను నిలబెట్టుకునేలా డిజైన్ చేశారు. ఎస్‌యూవీ బాక్సీ డిజైన్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫుల్-LED లైటింగ్, రియర్ స్పాయిలర్, టాటా కొత్త సిగ్నేచర్ గ్రిల్ దీనికి శక్తివంతమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.
Date : 25-11-2025 - 4:57 IST -
#automobile
Abhishek Sharma: రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్!
ఈ ఫెరారీ ఇంటీరియర్ ఏదైనా ఫైవ్-స్టార్ లాంజ్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్ ఇవ్వబడింది. ఇది లోపలి వాతావరణాన్ని విశాలంగా, ప్రీమియంగా చేస్తుంది.
Date : 12-10-2025 - 1:32 IST -
#Technology
Pova Mobiles : POVA స్లిమ్ 5G నుంచి స్లిమెస్ట్ ఫోన్.. ధర ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Pova Mobiles : ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అంటూ టెక్నో కంపెనీ POVA స్లిమ్ 5G ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Date : 04-09-2025 - 9:30 IST -
#Sports
Shivam Dube: కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిన టీమిండియా ప్లేయర్!
భారత జట్టు ఆటగాడు శివమ్ దుబే ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్ ప్రాపర్టీ పోర్టల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ అపార్ట్‌మెంట్ల ధర 27.50 కోట్ల రూపాయలు.
Date : 24-06-2025 - 6:21 IST -
#automobile
Suzuki e-Access: మార్కెట్‌లోకి కొత్త స్కూటీ.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అనేక కొత్త, పాత బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. బజాజ్, టీవీఎస్, హీరో, హోండా తర్వాత ఇప్పుడు సుజుకి కూడా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్సెస్‌ను తీసుకొస్తోంది.
Date : 28-05-2025 - 5:30 IST -
#automobile
New Hero Passion Plus: మార్కెట్‌లోకి మరో సరికొత్త బైక్.. ఫీచర్లు, ధర వివరాలివే!
కొత్త ప్యాషన్ ప్లస్ డైమెన్షన్ల గురించి చెప్పాలంటే.. దీని పొడవు 1,982mm, వెడల్పు 770mm, ఎత్తు 1,087mm, వీల్‌బేస్ 1235mm, గ్రౌండ్ క్లియరెన్స్ 168mm. ఈ బైక్‌ను డబుల్ క్రాడిల్ ఫ్రేమ్‌పై తయారు చేశారు.
Date : 11-04-2025 - 4:17 IST -
#Technology
Infinix Note 50 Pro Plus: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మార్కెట్లోకి రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్.. ధర ఫీచర్స్ ఇవే!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ధర వివరాలు లీక్ అయ్యాయి.
Date : 19-03-2025 - 3:00 IST -
#Technology
Xiaomi: షియోమీ నుంచి రెండు సూపర్ స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్లు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో రెండు సూపర్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Date : 17-03-2025 - 12:19 IST -
#automobile
Jio Electric Bicycle: ఈవీ రంగంలోకి ముఖేష్ అంబానీ.. ఎలక్ట్రిక్ సైకిల్‌తో ఎంట్రీ!
కంపెనీ ప్రకారం.. జియో ఈ సైకిల్ స్పోర్టీ, స్టైలిష్‌గా ఉంది. పురుషులతో పాటు మహిళలు కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోగలుగుతారు.
Date : 01-03-2025 - 11:53 IST -
#automobile
Honda City Apex Edition: హోండా నుంచి మరో కారు.. ధర, ఫీచర్ల వివరాలివే!
హోండా కార్స్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్ సిటీలో కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వీరి ధర రూ.13.30 లక్షల నుంచి మొదలవుతుంది. దీని ధర రూ. 13,05,000 ఉన్న స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 25,000 ఎక్కువ.
Date : 01-02-2025 - 3:21 IST -
#automobile
Tata Flex Fuel Punch: కాలుష్యం తగ్గించే కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించనున్నారు. ఇథనాల్ మరింత ప్రమాదకరమైన ప్రభావాల నుండి రక్షించడానికి ఈ ఇంజిన్ కూడా అప్డేట్ చేశారు.
Date : 25-01-2025 - 3:20 IST -
#automobile
Creta Electric: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కెట్రా ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ చార్జ్ తో ఏకంగా అన్ని కి.మీ ప్రయాణం!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కెట్రా అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ కారు ప్రత్యేకతలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.
Date : 24-01-2025 - 11:03 IST -
#automobile
New Suzuki Access 125: పేరుకే స్కూటీ.. ఫోన్‌లో ఉన్న ఫీచర్లు అన్ని ఉన్నాయ్!
కొత్త సుజుకి యాక్సెస్ 125 డిజైన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇది స్మార్ట్, స్లిమ్‌గా మారింది. ఇప్పుడు ఈ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వర్గానికి కూడా నచ్చుతుంది.
Date : 21-01-2025 - 3:45 IST -
#Technology
One Plus 12R: వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్స్.. ఏకంగా రూ. పదివేల డిస్కౌంట్!
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పుడు కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను అందిస్తోంది. తక్కువ ధర కి స్మార్ట్ఫోన్ ఈ కొనుగోలు చేయాలి అనుకుంటున్నావారికి ఇది అద్భుత అవకాశం అని చెప్పాలి.
Date : 03-01-2025 - 10:33 IST -
#automobile
Best Electric Bikes: మార్కెట్ లో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ బైక్స్ ఏవి వాటి ధర ఎంతో మీకు తెలుసా?
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఈవీ బైక్స్ లో టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి వాటి ధర వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-01-2025 - 10:32 IST