HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nokia T10 Launched In India

Nokia: తక్కువ ధరకే నోకియా ట్యాబ్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా టీ 10 ట్యాబ్ ను లాంచ్ చేసింది. కాగా

  • Author : Anshu Date : 30-09-2022 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nokia T10 Tab
Nokia T10 Tab

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా టీ 10 ట్యాబ్ ను లాంచ్ చేసింది. కాగా గత ఏడాది నోకియా టీ 20 ట్యాబ్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీ 10 భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది నోకియా. ఇది 8 ఇంచుల ఫుల్ హెచ్ డి ఎల్ సి డి డిస్ ప్లే ను కలిగి ఉంది. అలాగే రెండు స్టోరేజ్ వేరియంట్లలో కూడా వస్తోంది. ఇకపోతే ఈ నోకియా టీ 10 స్పెసిఫికేషన్ లు, ధరల విషయానికి వస్తే..

ఈ నోకియా టీ 10 ట్యాబ్ 8 ఇంచుల ఫుల్ హెచ్ డి ఎల్ సిడి డిస్ ప్లే తో వస్తుంది. ఈ డిస్ ప్లే పీక్ బ్రైట్ నెస్ 450 నిట్స్ వరకు ఉంటుంది. ఇది గరిష్టంగా 4 జిబి ర్యామ్ తో వస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ట్యాబ్ రన్ అవుతుంది. ఈ ట్యాబ్ వెనుక 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. వీడియో కాల్స్ సెల్ఫీల కోసం రెండు మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ట్యాబ్ వస్తుంది. అలాగే బయోమెట్రిక్ అలాగే పేస్ లాక్ ఫ్యూచర్ ని కూడా కలిగి ఉంది.

5,250 mAh బ్యాటరీ ను కలిగి ఉంది. ఇకపోతే దీని ధర విషయానికి వస్తే 3 జీబీ ర్యామ్ + 32జిబి స్టోరేజ్ ఉండే మొబైల్ రూ.11,799 కాగా 4 జీబీ ర్యామ్ + 64జిబీ స్టోరేజ్ కలిగిన 12,799 గా ఉంది. ఈ ట్యాబ్ ను ఈ కామర్స్ సైట్ అమెజాన్, నోకియా ఇండియా వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ నోకియా టీ 10 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • new nokia tab
  • Nokia T10
  • Nokia T10 tab

Related News

Election Dates

దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kerosene

    Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

  • Naa Anveshana Anvesh : మంత్రి లోకే‌ష్‌కు యూట్యూబర్ అన్వేష్ రిక్వెస్ట్

  • Gas Shortage : వంట గ్యాస్ వినియోగదారులకు గొప్ప శుభవార్త

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd