HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Cm Revanth Reddys Padayatra This Is The Schedule

CM Revanth Padayatra: సీఎం రేవంత్‌‌ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!

ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.

  • By Gopichand Published Date - 06:30 AM, Fri - 8 November 24
  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth Padayatra: మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు (CM Revanth Padayatra) నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.

Also Read: Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీల‌క ఆదేశాలు..!

సీఎం రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే

  • మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్ట‌ర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి యాద‌గిరిగుట్ట‌కు బ‌యల్దేరతారు.
  • ఉద‌యం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం, పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.
  • ఉద‌యం 11.30కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు.
  • మ‌ధ్యాహ్నం 1.30కి రోడ్డు మార్గంలో సంగెం బ‌య‌లుదేర‌తారు.
  • సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర ప్రారంభించ‌నున్నారు.
  • సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభం కానుంది
  • మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీట‌ర్లు సీఎం రేవంత్ పాదయాత్ర చేయ‌నున్నారు.
  • అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారు.
  • అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించ‌నున్నారు.
  • ప్ర‌సంగం అనంతరం హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Padayatra
  • CM Revanth Reddy
  • Congress Sarkar
  • musi
  • padayatra
  • State News
  • telangana
  • ts politics

Related News

Azharuddin

Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు.. అవి ఇవే!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం (నవంబర్ 4, 2025) ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కు చేరింది.

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

Latest News

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd