Ycp
-
#Andhra Pradesh
Attack on Dastagiri Father : దస్తగిరి తండ్రిపై దాడి
వివేకా హత్య కేసు (Viveka Murder Case)కు సంబంధించి అఫ్రూవర్ దస్తగిరి (Dasthagiri) తండ్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో … నిన్న రాత్రి హాజీవలి శివరాత్రి జాగరణకు వెళ్లారు. దీంతో నామాలగుండు వద్ద వైసిపి కార్యకర్తలు దస్తగిరి తండ్రిపై దాడి చేశారు. జగన్పై దస్తగిరి పోటీ చేసే అంత మొనగాడా ? అంటూ దాడి చేసినట్లు సమాచారం. పులివెందులలో ఆటో […]
Published Date - 01:00 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
YCP Leaders Distributing Gifts : ఏపీలో అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అధికార నేతలు..
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడు అధికార పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్యాంట్లు, షర్టులు, చీరలు, కుక్కర్లు, సెల్ఫోన్లు, టీకప్పులు ఇలా అన్ని పట్టుకొని విధుల్లో తిరుగుతూ ఓటు జగన్ కే వేయాలంటూ పంపకాలు మొదలుపెట్టారు. ఇలాంటివి చేయకూడదని..చేస్తే కఠిన శిక్ష తప్పదని ఎన్నికల సంఘం చెపుతున్నప్పటికీ.. వైసీపీ (YCP) నాయకులు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా పంపిణి చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జగన్ మళ్లీ సీఎం […]
Published Date - 11:09 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ బర్తరఫ్
టీడీపీ లో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్ (Gummanur Jayaram) ను బర్తరఫ్ ( Bartaraf) చేశారు. సీఎం జగన్ సిఫార్సు మేరకు కేబినెట్ నుంచి జయరామ్ ను తప్పిస్తూ గవర్నర్ అబ్దుల్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి వరుసపెట్టి నేతలు బయటకు వస్తూ.. టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఎమ్మెల్సీ లు చేరగా.. తాజాగా వైసీపీ కీలక […]
Published Date - 09:30 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
AP : నిధులు ఇవ్వకుండా నియోజకవర్గం డెవలప్ చేయమంటే ఎలా..? – జగన్ ఫై జయరాం ఫైర్
ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram Resigned to YCP) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటిచారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ […]
Published Date - 01:30 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
AP : ప్రశాంత్ వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడీపీ కి పనిచేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ […]
Published Date - 01:53 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
TDP : మంగళగిరి లో టీడీపీ కి మరోసారి భంగపాటు తప్పదు – ఆర్కే
మంగళగిరి (Mangalagiri) లో టీడీపీ (TDP) కి మరోసారి భంగపాటు తప్పదని , వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy). శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం 9వ జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా లావణ్య (Lavanya) ను ప్రకటించారు. అంతకు ముందు గంజి చిరంజీవి ని ప్రకటించడం తో..ఆయన తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. కానీ మళ్లీ ఏమైందో […]
Published Date - 01:27 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్
వైసీపీ పార్టీ (YCP) వరుసపెట్టి జాబితాలను (Incharge List) విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన జగన్..ఈరోజు 9 వ జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం(Mangalagiri Constituency)లో ఇన్ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) స్థానంలో మురుగుడు లావణ్య (Lavanya Murugudu) పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల […]
Published Date - 09:37 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం తో వరుసపెట్టి నేతలు అటు , ఇటు జంప్ అవుతున్నారు. […]
Published Date - 07:33 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?
ఈసారి ఏపీ ఎన్నికలు మాములుగా ఉండబోవని అర్ధం అవుతుంది..గత ఎన్నికల్లో ఈజీ గా విజయం సాధించిన వైసీపీ (YCP) ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదురుకోబోతుంది. టీడీపీ – జనసేన కూటమి గా బరిలోకి దిగడం , మరోపక్క షర్మిల సైతం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి బరిలోకి దిగుతుండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (jagan)..ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో […]
Published Date - 08:43 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Chejarla Subbareddy : నెల్లూరు లో వైసీపీ కి భారీ ఎదురుదెబ్బ..
అధికార పార్టీ వైసీపీ వరుస ఎదురుదెబ్బలు తగ్గడం లేదు. వరుసపెట్టిన మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు మాత్రమే కాదు కింద స్థాయి నేతలు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా…తాజాగా నెల్లూరు లో మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఇటీవలే వైసీపీని వీడిన ఎంపీ […]
Published Date - 07:18 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది – కేఎస్ జవహర్
మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మాటల తూటాలు వదిలారు. ముఖ్యంగా పవన్ […]
Published Date - 07:09 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..
మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్ (Ex IAS Officer Imtiaz ) గురువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతియాజ్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్ఖాన్ ఉన్నారు. వైసీపీ నిర్వహించిన సరేల్లో ఆయనకు అంత అనుకూలంగా లేనట్లు రిపోర్టులు రావడంతో ఒక మంచి అభ్యర్థిని […]
Published Date - 03:25 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం లో జరిగిన జనసేన – టీడీపీ ఉమ్మడి సభలో ఇరు పార్టీల నేతలు భారీ డైలాగ్స్ పేల్చారు. జగన్ కోటలు బద్దలు కావాలంటూ మాట్లాడిన తీరుకు కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన కసిని చూపించారు. పవన్తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా అంటూ సినిమా రేంజ్ డైలాగ్ పేల్చారు. ‘ఇద్దరు కలిసినా, పది మంది పచ్చగా ఉన్నా జగన్ ఓర్వలేడు. సొంత […]
Published Date - 09:48 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
AP : టీడీపీ, జనసేన సూపర్ హిట్.. వైసీపీ అట్టర్ ఫ్లాప్ – చంద్రబాబు
టీడీపీ – జనసేన (TDP-janasena) ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు బుధువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద జెండా (Jenda Meeting) పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు ఇరు పార్టీల అధినేత , పార్టీ నేతలు , కార్యకర్తలు ఇలా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు భారీ డైలాగ్స్ పేలుస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. టీడీపీ, జనసేన కూటమిని సూపర్ […]
Published Date - 08:29 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ గుండాలకు అసలు సినిమా చూపిస్తాం – చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరువురు కలిసి తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభను బుధువారం నిర్వహించారు. ఈ సభకు రెండు పార్టీల దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు సినిమా డైలాగ్స్ పేలుస్తూ..రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ […]
Published Date - 07:40 PM, Wed - 28 February 24