Yash
-
#South
Love Jihad In Ranchi: ముంబై మోడల్ పై ట్రైనర్ అత్యాచారం ఆపై వేధింపులు
జార్ఖండ్‌లో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. రాంచీలో మోడలింగ్ కోచింగ్ నిర్వహిస్తున్న తన్వీర్ అక్తర్‌పై ముంబైలో నివసిస్తున్న ఓ మోడల్ లవ్ జిహాద్ ఆరోపణలు చేసింది.
Published Date - 03:46 PM, Wed - 31 May 23 -
#Cinema
KGF 3 Update : కేజీఎఫ్ 3 షూటింగ్ షురూ.. ఎప్పుడంటే ?
ఇప్పుడు సినీ అభిమానులంతా "కేజీఎఫ్ 3" (KGF 3 Update) మూవీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 09:53 AM, Sun - 21 May 23 -
#Cinema
Yash: యశ్ అభిమానుల్లో నిరాశ… తర్వాతి ప్రాజెక్టుపై నో క్లారిటీ
కేజీఎఫ్ స్టార్ యష్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 09:10 PM, Fri - 14 April 23 -
#Speed News
1Year Of KGF2: కేజీఎఫ్-2కు ఏడాది.. రాకీభాయ్ ఫ్యాన్స్ డిజాప్పాయింట్!
కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు.
Published Date - 01:42 PM, Fri - 14 April 23 -
#Cinema
Yash: యశ్ ఇంటి ముందు భారీ క్యూలలో జనాలు.. ఎందుకోసం అంటే?
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని జనాలు కలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు.
Published Date - 08:32 PM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
KGF Star meets Lokesh: నారా లోకేశ్ తో యశ్.. ఆసక్తి రేపుతున్న భేటీ!
కేజీఎఫ్ (KGF) స్టార్ యశ్ టీడీపీ నేత నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 05:34 PM, Thu - 15 December 22 -
#Cinema
Rocky Bhai Gun Firing: రాఖీ భాయ్ గన్ పడితే.. బుల్లెట్ దిగాల్సిందే!
యష్ హీరోగా నటించిన కేజీఎఫ్1, 2 చిత్రాలు ఎంతటి సంచలనాలు కల్గించాయో అందరికీ తెలిసిందే.
Published Date - 05:17 PM, Thu - 29 September 22 -
#Cinema
KGF Ganesh: వినాయకుడిగా కేజీఎఫ్ హీరో.. జైకొడుతున్న భక్తులు
సినిమా హీరోల ప్రభావం వినాయకుడిపై కూడా పడింది.
Published Date - 08:59 PM, Fri - 2 September 22 -
#Cinema
Exclusive: అవెంజర్స్ ను తలదన్నేలా ‘కేజీఎఫ్-3’
అవెంజర్స్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌పైకి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా.. ఆ ఊహే గొప్పగా ఉంది.
Published Date - 12:49 PM, Sat - 11 June 22 -
#Cinema
KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ‘కేజీఎఫ్-2’
బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్-2' కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. నేడో, రేపో కలెక్షన్లు రూ.1200 కోట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Published Date - 05:30 PM, Sun - 15 May 22 -
#Speed News
KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!
కేజీఎఫ్ -2 సినిమా చూశారా ? అందులో రాకీ భాయ్ తన ప్రత్యర్థులపై సుత్తె తో దాడులకు పాల్పడుతాడు.
Published Date - 04:30 PM, Sun - 15 May 22 -
#Cinema
KGF Chapter 3: ‘కేజీఎఫ్-3’ కి రంగం సిద్ధం!
‘కేజీఎఫ్’.. పాన్ ఇండియన్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేజీఎఫ్1, 2 సిరీస్ లు బ్లక్ బస్టర్స్ హిట్ కొట్టడం.
Published Date - 12:44 PM, Sat - 14 May 22 -
#Cinema
KGF 2 Box Office: బాలీవుడ్ లో కుమ్మేస్తోన్న కేజీఎఫ్ -2…వెనకబడిన హీరోపంతి, రన్ వే 34..!!
KGF2ఈ సినిమా దూకుడు ముందు ఇంకే సినిమా నిలవడం లేదు. అటు బాలీవుడ్ లో ఈ మూవీ దూసుకుపోతుంది.
Published Date - 06:34 AM, Wed - 4 May 22 -
#Cinema
KGF 2 box office: కేజీఎఫ్ కలెక్షన్ల తుఫాన్..1000 కోట్లు వసూళ్లు!
బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ 2 (KGF 2) బద్దలు కొట్టింది.
Published Date - 05:38 PM, Sun - 1 May 22 -
#Cinema
Yash No to Pan Masala Ads: కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయను-యశ్.!!
కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ యష్ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాడు.
Published Date - 11:59 PM, Sat - 30 April 22