HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Do You Know When The Shooting Of Kgf 3 Movie Will Start

KGF 3 Update : కేజీఎఫ్ 3 షూటింగ్ షురూ.. ఎప్పుడంటే ?

ఇప్పుడు సినీ అభిమానులంతా  "కేజీఎఫ్ 3" (KGF 3 Update)  మూవీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  • Author : Pasha Date : 21-05-2023 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kgf 3 Update
Kgf 3 Update
ఇప్పుడు సినీ అభిమానులంతా  “కేజీఎఫ్ 3” (KGF 3 Update)  మూవీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. KGF, KGF 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత అభిమానులకు KGF 3 పై అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. ఇంకా KGF 3 షూటింగ్ (KGF 3 Update) కూడా మొదలుకాలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారనే దానిపై హాట్ డిస్కషన్ జరుగుతోంది.  అయితే అనుకున్నంత త్వరగా సినిమా షూటింగ్ మొదలు కాకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే KGF,  KGF 2 మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఇంకో ఏడాది పాటు కూడా ఆయన బిజీగానే ఉండనున్నారు. ఆయన ఫ్రీ అయ్యాకే 2025 సంవత్సరంలోనే KGF 3 షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది.
also read : NTR 30 : అందరు అనుకున్నదే.. NTR 30వ సినిమా ‘దేవర’
ప్రశాంత్ నీల్ ను ప్రస్తుతం బిజీగా మార్చిన సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ప్రభాస్ మూవీ ‘సాలార్’ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత కూడా ప్రశాంత్ నీల్  ఖాళీగా ఉండరు. ఎందుకంటే “ఎన్టీఆర్‌ 31” మూవీకి
ఆయన డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. 2024 చివరికల్లా “ఎన్టీఆర్‌ 31”  సినిమా షూటింగ్ పూర్తవుతుంది. 2025లో ఈ మూవీ విడుదల అవుతుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ .. KGF 3 స్టోరీపై , షూటింగ్ పై వర్క్ అవుట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Director Prashanth Neel
  • do you know
  • film shooting
  • KGF 3 movie
  • KGF 3 Update
  • yash

Related News

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd