World News
-
#Trending
H-1B Visa Cost: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్! H-IB వీసా ఖరీదైనదిగా మారే అవకాశం?
H-1B వీసా కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు రూ. 167830 (US$2010) నుండి రూ. 613140 (US$7380) వరకు ఉంటుంది. ఈ మేరకు ఇండియా టుడే నివేదించింది.
Date : 19-02-2025 - 1:32 IST -
#World
Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 11 మంది కార్మికులు మృతి?
రిమోట్‌తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోందని, ఏ గ్రూపు దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
Date : 14-02-2025 - 3:40 IST -
#Speed News
Plane Crash Video: మరో ఘోర ప్రమాదం.. విమానం కూలి నలుగురు దుర్మరణం, వీడియో!
ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబు పేలినట్లు భయంకరమైన పేలుడు వినిపించిందని చెప్పినట్లు తెలుస్తోంది.
Date : 07-02-2025 - 8:36 IST -
#Speed News
American Airlines: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం.. నదిలో కుప్పకూలిన విమానం!
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 బుధవారం వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ల్యాండింగ్ సమయంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.
Date : 30-01-2025 - 9:12 IST -
#Trending
Trump Orders: ట్రంప్ కీలక ఆదేశాలు.. వారి హత్యల దస్త్రాలు బహిర్గతం!
ఓవల్ ఆఫీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తూ ట్రంప్.. ఇది చాలా పెద్ద విషయం. దీని కోసం చాలా మంది చాలా కాలంగా, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
Date : 24-01-2025 - 2:06 IST -
#World
Court Stay On Trump Order: ట్రంప్‌కు మొదట్లోనే భారీ షాక్.. కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు వార్నింగ్
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన కొద్ది గంటలకే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, వలస సంస్థలు కోర్టులో కేసులు దాఖలు చేశారు.
Date : 24-01-2025 - 8:33 IST -
#World
Donald Trump: ట్రంప్ నిర్ణయం..యూఎస్‌లో ప్రీమెచ్యూర్ డెలివరీ కోసం పోటీ!
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు దావా వేశారు. అమెరికాలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న జనన ఆధారిత పౌరసత్వ పాలనకు స్వస్తి పలికే ప్రయత్నమే ఈ ఉత్తర్వు అని వారు పేర్కొన్నారు.
Date : 23-01-2025 - 8:38 IST -
#World
Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం
నార్త్ సెంటర్‌లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Date : 19-01-2025 - 9:14 IST -
#World
South African Gold Mine: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం.. 100 మంది మృతి
ప్రమాదం జరిగిన గని దక్షిణాఫ్రికాలో అత్యంత లోతైన గనుల్లో ఒకటి. దీని లోతు సుమారు రెండున్నర కిలోమీటర్లు. దాని లోపల సొరంగాల చిట్టడవి ఉంది.
Date : 14-01-2025 - 8:30 IST -
#South
Sri Lankan Navy: భారతీయులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక.. కారణమిదే?
ఇంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శ్రీలంక నేవీచే భారత జాలర్లను అరెస్టు చేయడం తీవ్రమైన సమస్య అని చెప్పారు.
Date : 12-01-2025 - 5:50 IST -
#Speed News
HMPV: భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి .. తాజాగా 10 నెలల చిన్నారికి వైరస్!
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది.
Date : 11-01-2025 - 2:40 IST -
#Health
HMPV Virus China: చైనాలో ప్రాణాంతక వైరస్.. భారతదేశంపై ప్రభావం ఎంత?
చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. చైనాలో వ్యాపించిన ఈ వైరస్ తొలిసారిగా 2001లో నెదర్లాండ్స్‌లో వ్యాపించింది. ఈ వైరస్ సాధారణంగా జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది.
Date : 05-01-2025 - 6:30 IST -
#Business
H-1B Visa: హెచ్-1బీ వీసాలో మార్పులు.. భారతీయులపై ప్రభావం ఎంత?
2024 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్ 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు) గురించి మాట్లాడితే.. 61 వేలకు పైగా సంస్థలు సమిష్టిగా H-1B వీసాల జారీకి 79.6 శాతం డిమాండ్ చేశాయి.
Date : 03-01-2025 - 11:10 IST -
#World
Bashar al-Assad: అసద్‌పై విష ప్రయోగం.. పుతిన్‌తో వివాదామే కారణమా?
సిరియాలో అధికారం నుండి తొలగించబడిన తరువాత మాజీ నియంత బషర్ అల్-అస్సాద్ అనేక రంగాలలో పోరాడుతున్నాడు.
Date : 03-01-2025 - 9:44 IST -
#Speed News
Plane Crash: మరో విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే?
9 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా, స్వల్పంగా గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి ఇంటికి పంపించారు. డిస్నీల్యాండ్‌కు 6 మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 03-01-2025 - 8:58 IST