HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄World-news News

World News

  • Ajit Doval In Moscow

    #World

    Russia Ukraine War: అజిత్ దోవల్ రష్యా పర్యటన వెనుక మోడీ మంత్రమేంటి ?

    Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రధాని మోదీ చాలాసార్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అజిత్ దోవల్ రష్యా పర్యటన చర్చనీయాంశంగా మారింది.

    Date : 08-09-2024 - 2:55 IST
  • Earthquake

    #Speed News

    Earthquake: పపువా న్యూ గినియాలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 6.2గా న‌మోదు..!

    యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. పాపువా న్యూ గినియాలోని వెవాక్‌కు ఈశాన్య 76 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఈ కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

    Date : 05-09-2024 - 9:04 IST
  • PM Modi In Brunei

    #India

    PM Modi In Brunei: బ్రూనైతో ప్ర‌ధాని మోదీ చ‌ర్చించిన అంశాలివే..!

    బ్రూనైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ (టిటిసి) కేంద్రాన్ని బ్రూనై దారుస్సలాం కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.

    Date : 04-09-2024 - 11:18 IST
  • Indian Migrants

    #India

    Indian Migrants: అక్రమ శరణార్థుల జనాభాలో భారతీయులకు మూడవ స్థానం.. రూ. 80 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు..!

    గతేడాది విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం డంకీ కూడా దీని ఆధారంగానే రూపొందించబడింది. మీరు సినిమా కథను ఫన్నీగా భావించి ఉండవచ్చు. కానీ ఇది చాలా వరకు వాస్తవికతను చూపించింది.

    Date : 04-09-2024 - 10:43 IST
  • Russia-Ukraine War

    #World

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి

    ఉక్రెయిన్‌ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి.ఉక్రెయిన్ రాజధాని పోల్టావా నగరంలో ఈ దాడి జరిగింది. ఇది రష్యా సరిహద్దు నుండి 110 కిలోమీటర్లు మరియు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది

    Date : 03-09-2024 - 9:53 IST
  • X Prices

    #Technology

    X Down: ఎక్స్‌లో మ‌రోసారి అంత‌రాయం.. యూఎస్‌లో 37వేల ఫిర్యాదులు..!

    దీనికి ముందు కూడా X స‌ర్వ‌ర్ ఒక‌సారి డౌన్ అయింది. దీని ప్రభావం భారతదేశంలోని అనేక నగరాల్లో కనిపించింది.

    Date : 30-08-2024 - 8:21 IST
  • Typhoon Yagi

    #Speed News

    Typhoon Shanshan: జ‌పాన్‌లో టైఫూన్ విధ్వంసం.. ఇప్ప‌టికే ఐదుగురు మృతి

    టైఫూన్ కారణంగా క్యుషు అంతటా భారీ వర్షాలు కురిశాయని, ఆ తర్వాత హోన్షు ద్వీపం వైపు తుపాను కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.

    Date : 30-08-2024 - 7:02 IST
  • Bangladesh Violence

    #Speed News

    Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. 1000 మందికిపైగా మృతి..!

    బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిరసనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    Date : 30-08-2024 - 6:45 IST
  • Telegram CEO Pavel Durov

    #Speed News

    Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈవోను విడుద‌ల చేసిన ఫ్రాన్స్‌..!

    టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ అరెస్టు తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫ్రాన్స్‌తో 80 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసింది.

    Date : 29-08-2024 - 12:02 IST
  • Modi Call To Putin

    #India

    Modi Call To Putin: యుద్ధం ఆపాలని పుతిన్‌కి మోడీ ఫోన్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు.

    Date : 27-08-2024 - 4:23 IST
  • Russia-Ukraine War

    #World

    Russia-Ukraine War: రష్యా దాడిలో నలుగురు ఉక్రేనియన్లు మృతి, 37 మందికి గాయాలు

    రష్యా దాడిలో 4 మంది ఉక్రేనియన్లు మరణించారు, 37 మంది గాయపడ్డారు.ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలైన చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్ మరియు డొనెత్స్క్‌లలో రష్యా రాత్రిపూట దాడులు చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో తెలిపింది.

    Date : 26-08-2024 - 10:47 IST
  • Israel Nationwide Emergency

    #World

    Israel Nationwide Emergency: 48 గంటల దేశవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ 48 గంటల దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ ఉదయం 6:00 (ఇజ్రాయెల్ సమయం) నుండి అమలులోకి వస్తుంది,

    Date : 25-08-2024 - 11:57 IST
  • Telegram CEO Pavel Durov

    #Speed News

    Telegram CEO Arrested: టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్‌.. కార‌ణ‌మిదేనా..?

    ఫ్రెంచ్ కస్టమ్స్ యాంటీ-ఫ్రాడ్ కార్యాలయం నుండి అధికారులు పావెల్‌ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌లో మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని ఆపడంలో విఫలమవడమే అతని అరెస్టుకు కారణమ‌ని స‌మాచారం.

    Date : 25-08-2024 - 8:40 IST
  • Zelensky

    #World

    Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు.యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఇద్దరు నేతల భేటీకి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై ప్రధాని మోదీ చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంటుంది

    Date : 23-08-2024 - 4:37 IST
  • Australia Tragedy

    #World

    Australia Tragedy: ఆస్ట్రేలియాలో విమాన ప్ర‌మాదం.. వీడియో వైర‌ల్..!

    ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైమరీ స్కూల్ సమీపంలోని బోస్లే పార్క్‌లో విమానం పడిపోగా ఒక్కసారిగా విమానం పడిపోవడంతో పార్కులో నిల్చున్న వారు షాక్‌కు గురయ్యారు.

    Date : 23-08-2024 - 9:59 IST
  • ← 1 … 18 19 20 21 22 … 63 →

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

Latest News

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

  • స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?

  • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd