World Cup 2023
-
#Sports
Pat Cummins: ఆఫ్ఘానిస్తాన్ పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ.. 68 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కమిన్స్..!
ఆస్ట్రేలియా విజయంలో పాట్ కమిన్స్ (Pat Cummins) సహకారం కూడా చాలా కీలకమైంది. 68 బంతుల్లో 12 పరుగులతో కమిన్స్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా గెలుపుకు ఎంతగానో ఉపయోగపడింది.
Published Date - 06:41 AM, Wed - 8 November 23 -
#Sports
world cup 2023: మ్యాక్స్ వెల్ విధ్వంసం.. 128 బంతుల్లో 201 నాటౌట్
ముంబయి వాంఖెడే స్టేడియం ఉత్కంఠగా మారింది ఆఫ్ఘానిస్తాన్ లాంటి జట్టుపై ఓడిపోతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆఫ్ఘన్ జట్టులో అప్పటివరకు ఉన్న ఉత్సాహం నీరుగారింది.
Published Date - 11:22 PM, Tue - 7 November 23 -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..హెడ్ డకౌట్
వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ అదరగొడుతుంది. మెగాటోర్నీలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాపై సత్తా చాటుతుంది. ఈ రోజు ముంబై వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీ
Published Date - 06:44 PM, Tue - 7 November 23 -
#Sports
world cup 2023: వరల్డ్ కప్ లో మరో సంచలనం, ఆఫ్ఘనిస్థాన్ తరుపున తొలి సెంచరీ
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ పరుగుల వరద పారించాడు. ఆరంభంలో వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవ్వకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పెంచాడు
Published Date - 06:07 PM, Tue - 7 November 23 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో వైరల్.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా..!
భారత క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవల వన్డేల్లో 49వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
Published Date - 03:16 PM, Tue - 7 November 23 -
#Sports
Angelo Mathews : టైమ్డ్ ఔట్ వివాదం.. ఐసీసీకి మాథ్యూస్ ఫిర్యాదు
బంగ్లా, లంక మ్యాచ్ లో సదీర సమరవిక్రమ అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) మైదానంలోకి వచ్చాడు.
Published Date - 02:58 PM, Tue - 7 November 23 -
#Sports
Timed Out: 6 నిమిషాలు ఆలస్యంగా బ్యాటింగ్ కి.. అయినా నో టైమ్డ్ ఔట్..!
ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ ఔట్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ (Timed Out) అయిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే.
Published Date - 09:32 AM, Tue - 7 November 23 -
#Sports
Angelo Mathews: విచిత్రంగా ఔటైన ఏంజెలో మాథ్యూస్.. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఔట్..!
శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైం ఔట్ అయిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Published Date - 07:10 AM, Tue - 7 November 23 -
#Sports
Steve Smith: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. వర్టిగోతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో తన తదుపరి మ్యాచ్‌కు ముందు ఆసీస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) వర్టిగోతో బాధపడుతున్నాడు.
Published Date - 06:38 AM, Tue - 7 November 23 -
#Sports
world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ బరిలో దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 02:58 PM, Mon - 6 November 23 -
#Sports
Kohli Dance: భార్య పాటకి కింగ్ క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సమం చేశాడు.
Published Date - 07:48 AM, Mon - 6 November 23 -
#Sports
World Cup 2023 : దటీజ్ విరాట్ కోహ్లీ.. వ్యూయర్ షిప్ లో హాట్ స్టార్ నయా రికార్డు
ఆడుతోంది ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో...అందులోనూ బర్త్ డే...ఫామ్ లో ఉన్నాడు...ఫాన్స్ అంతా సచిన్ రికార్డును సమం
Published Date - 11:26 PM, Sun - 5 November 23 -
#Sports
World Cup 2023 : విజృంభించిన భారత్ బౌలర్లు.. 243 పరుగుల తేడాతో సౌతాఫిక్రాపై ఘన విజయం
ప్రపంచ కప్ 2023లో భారత్ జయకేతనం ఎగుర వేస్తుంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి
Published Date - 10:20 PM, Sun - 5 November 23 -
#Sports
world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్
అభిమానుల నిరీక్షణకు తెరపడింది...సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు.
Published Date - 06:10 PM, Sun - 5 November 23 -
#Speed News
world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..
ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.
Published Date - 05:34 PM, Sun - 5 November 23