World Cup 2023
-
#Sports
Rachin Ravindra: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రచిన్ రవీంద్ర..!
2023 వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర (Rachin Ravindra) తన బ్యాట్‌తో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే ప్రపంచకప్ అరంగేట్రం సీజన్‌లో రచిన్ రవీంద్ర భారీ ఫీట్‌ను సాధించాడు.
Date : 10-11-2023 - 11:53 IST -
#Sports
World Cup Semifinal: సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఆ జట్టే.. నాలుగో బెర్తుపై క్లారిటీ..!
వన్డే ప్రపంచకప్ రసవత్తరంగానే సాగుతోంది. సెమీఫైనల్ (World Cup Semifinal)లో మూడు బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి.
Date : 10-11-2023 - 8:02 IST -
#Sports
New Zealand: సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్.. కీలక మ్యాచ్ లో శ్రీలంకపై విజయం
వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు మరింత చేరువైంది.
Date : 10-11-2023 - 7:42 IST -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక
ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక చేతులెత్తేసింది.
Date : 09-11-2023 - 4:00 IST -
#Speed News
Shubman Gill- Sara Tendulkar: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శుభమన్ గిల్- సారా టెండూల్కర్..? వీడియో వైరల్..!
గత కొన్ని రోజులుగా గిల్ పేరు సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ (Shubman Gill- Sara Tendulkar)తో ముడిపడి ఉంది. శుభమాన్ గిల్- సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తున్నారని చాలా వాదనలు వినిపిస్తున్నాయి.
Date : 09-11-2023 - 2:18 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లి పేరిట మరో రికార్డు.. అత్యధిక సేపు క్రీజులో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ..!
2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లి (Virat Kohli) తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు.
Date : 09-11-2023 - 12:32 IST -
#Sports
Glenn Maxwell: మాక్స్‌వెల్ కాళ్లు కదపకుండా సిక్స్‌లు ఎలా కొట్టాడు..?.. కారణమిదేనా..?
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) క్రికెట్ అభిమానులకు దశాబ్దాలు గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 09-11-2023 - 12:01 IST -
#Sports
Semi Final: ఈ మూడు జట్లలో సెమీఫైనల్ చేరే జట్టు ఏదో ..?
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మూడు జట్లు సెమీఫైనల్ (Semi Final)కు చేరుకున్నాయి. వీటిలో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పేర్లు ఉన్నాయి.
Date : 09-11-2023 - 10:30 IST -
#Sports
world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.
Date : 08-11-2023 - 9:29 IST -
#Sports
world cup 2023: నా లైఫ్ మొత్తంలో బెస్ట్ ఇన్నింగ్స్ ..మ్యాక్స్ వెల్ పై సచిన్
ఆఫ్ఘానిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అద్భుతం జరిగింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఆ విజయం అంత ఈజీగా దక్కలేదు. గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరోచిత పోరాట ఫలితమే.
Date : 08-11-2023 - 7:17 IST -
#Sports
world cup 2023: మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో 2.6 కోట్ల వ్యూవర్‌షిప్
ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరులో ఆసీస్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. అఫ్గాన్ దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 08-11-2023 - 7:11 IST -
#Sports
Semi Final: సెమీఫైనల్ లో టీమిండియాతో తలపడే జట్టు ఏది.. ఏ జట్టుకు ఛాన్స్ ఉంది..?
2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్ (Semi Final)కు చేరుకుంది.
Date : 08-11-2023 - 12:32 IST -
#Sports
England: ఈరోజు ఇంగ్లాండ్ ఓడిపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కష్టమే..?!
2023 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ (England) ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు చివరి స్థానంలో నిలిచిన పరిస్థితి.
Date : 08-11-2023 - 12:05 IST -
#Sports
Mohammed Shami: షమీపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. వీడియో
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)పై ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన అతని భార్య హసిన్ జహాన్.. ఇప్పుడు మరోసారి మరో ప్రకటన చేసింది.
Date : 08-11-2023 - 11:25 IST -
#Sports
England vs Netherlands: నేడు ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్.. గెలుపెవరిదో..?
ఈరోజు (నవంబర్ 8) ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్, ఇంగ్లండ్ (England vs Netherlands) జట్ల మధ్య పోరు జరగనుంది.
Date : 08-11-2023 - 9:42 IST