HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄World-cup-2023 News

World Cup 2023

  • India

    #Sports

    India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. భారత జట్టు ఇదే..!

    టాస్ గెలిచిన భారత్ (India) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి వస్తారు.

    Published Date - 01:49 PM, Sun - 5 November 23
  • Team India

    #Sports

    Team India: ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చెలరేగుతారా..?

    2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీం ఇండియా (Team India) ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి ఈరోజు దక్షిణాఫ్రికాతో జరగనుంది.

    Published Date - 11:30 AM, Sun - 5 November 23
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: విరాట్ కోహ్లీ.. 136 అర్ధ సెంచరీలు, 78 సెంచరీలు..!

    భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తన పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతా మైదానంలో మ్యాచ్ ఆడనున్నాడు.

    Published Date - 09:52 AM, Sun - 5 November 23
  • England

    #Sports

    England Knocked Out: ప్రపంచ కప్‌ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమణ.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 33 రన్స్ తేడాతో ఓటమి..!

    2023 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ (England Knocked Out) మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి ఇంగ్లాండ్ జట్టును ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో ఓడించింది.

    Published Date - 06:48 AM, Sun - 5 November 23
  • World Cup 2023 (80)

    #Sports

    world cup 2023: డక్​వర్త్​ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం

    ప్రపంచకప్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వర్షం వస్తే వచ్చింది కానీ బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను డీఎల్‌ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో ఓడించింది.

    Published Date - 09:36 PM, Sat - 4 November 23
  • World Cup 2023 (79)

    #Sports

    world cup 2023: పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ..జట్టు డిస్ట్రబ్ అవుతుందా?

    ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతుంది. అంచనాలకు మించి ఆడుతూ.. ఫెవరెట్ నుంచి హాట్ ఫెవరెట్ జట్టుగా మారిపోయింది. సమిష్టి కృషితో లీగ్ మ్యాచ్ లను దాటేసి సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా మరో రెండు లీగ్ మ్యాచ్ లు ఆడనుంది

    Published Date - 09:09 PM, Sat - 4 November 23
  • World Cup 2023 (78)

    #Sports

    world cup 2023: వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించిన పాక్ ఇన్నింగ్స్

    బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో వర్షం అంతరాయం ఏర్పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 భారీ పరుగులు చేసింది.

    Published Date - 06:26 PM, Sat - 4 November 23
  • World Cup 2023 (77)

    #Sports

    world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు

    బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు

    Published Date - 04:19 PM, Sat - 4 November 23
  • Prasidh Krishna

    #Sports

    Prasidh Krishna: హార్దిక్‌ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణకు జట్టులో అవకాశం ఎందుకు ఇచ్చారంటే..?

    ప్రపంచకప్ మధ్యలో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ జట్టు నుండి తొలగించబడ్డాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna)ను జట్టులోకి తీసుకున్నారు.

    Published Date - 01:40 PM, Sat - 4 November 23
  • Pandya-Natasa

    #Sports

    Hardik Pandya Reacts: నేను జీర్ణించుకోలేకపోతున్నాను.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్..!

    2023 ప్రపంచకప్‌కు దూరమైన తర్వాత భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Reacts) తొలి స్పందన వెలువడింది. వరల్డ్‌కప్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడలేకపోవడం జీర్ణించుకోవడం కష్టమని అంటున్నాడు.

    Published Date - 01:13 PM, Sat - 4 November 23
  • Hardik Pandya

    #Sports

    Hardik Pandya Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమైన పాండ్యా..!

    2023 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Ruled Out) ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 నుండి పూర్తిగా నిష్క్రమించాడు.

    Published Date - 09:44 AM, Sat - 4 November 23
  • NZ vs PAK

    #Sports

    NZ vs PAK: వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర పోరు.. ఓడిన జట్టు సెమీ ఫైనల్‌కు కష్టమే..!

    న్యూజిలాండ్-పాకిస్థాన్ (NZ vs PAK) జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    Published Date - 09:09 AM, Sat - 4 November 23
  • virat kohli

    #Sports

    India Against South Africa: దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్స్ వీళ్ళే..!

    ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా (India Against South Africa) మధ్య మ్యాచ్ జరగనుంది.

    Published Date - 08:00 AM, Sat - 4 November 23
  • Teamindia Fans Protest

    #Sports

    Teamindia Fans Protest: ఈడెన్ గార్డెన్స్ వెలుపల అభిమానుల నిరసన.. ఎందుకంటే..?

    భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య 2023 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌కు టిక్కెట్లు లభించనందున క్రికెట్ ప్రేమికులు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వెలుపల నిరసన (Teamindia Fans Protest) తెలిపారు.

    Published Date - 06:59 AM, Sat - 4 November 23
  • Henry Ruled Out

    #Sports

    Henry Ruled Out: న్యూజిలాండ్‌ జట్టుకు షాక్.. గాయంతో ఫాస్ట్ బౌలర్ దూరం

    2023 ప్రపంచకప్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత సెమీఫైనల్ రేసులో వెనుకబడిన న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ (Henry Ruled Out) స్నాయువు గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది.

    Published Date - 03:35 PM, Fri - 3 November 23
  • ← 1 … 6 7 8 9 10 … 17 →

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd