Winter Tips
-
#Life Style
చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు ఇవే.. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?
మిగతా సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో చుండ్రు పెరగడానికి గల కారణాలు ఏమిటి? మరి ఈ చుండ్రు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-12-2025 - 6:30 IST -
#Health
Winter: చలికాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఇలాంటి పనులు అస్సలు చేయకండి… చేసారో?
Winter: శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని కేవలం ఆహార పదార్థాల విషయంలో కాకుండా చేసే పనుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. మరి ఎలాంటి పనుల విషయంలో జాగ్రత్తలు వహించారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-12-2025 - 7:00 IST -
#Life Style
Cucumber: చలికాలంలో కీర దోసకాయ తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?
Cucumber: చలికాలంలో దగ్గు జలుబు సమస్య వస్తుంది అని కీర దోసకాయ తినకుండా ఉండేవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ముఖ్యంగా చలికాలంలో కీరా తప్పకుండా తినాలనీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 15-12-2025 - 6:30 IST -
#Health
Winter Immunity Boosters: చలికాలంలో జలుబు దగ్గు వంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
Winter Immunity Boosters: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి వాటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 10-12-2025 - 9:02 IST -
#Life Style
Dandruff: చలికాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Dandruff: చలికాలంలో చిన్ను సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 08-12-2025 - 7:30 IST -
#Life Style
Winter: చలికాలంలో కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!
Winter: ప్రస్తుతం చలికాలం కావడంతో వేడిగా ఉండడం కోసం కాఫీలు టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే అలా కాఫీలు టీలు ఎక్కువగా తాగేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 05-12-2025 - 7:34 IST -
#Life Style
Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?
Winter Tips: చలికాలంలో ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల జ్యూస్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేడే జరుగుతుంది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-12-2025 - 7:00 IST -
#Life Style
Winter: చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చా.. చేయకూడదా?
Winter: చలికాలంలో చర్మ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చో, చేయకూడదో అప్లై చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-12-2025 - 8:33 IST -
#Health
Winter Tips: శీతాకాలంలో కడుపు,గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ టిప్స్ మీకోసమే!
Winter Tips: శీతాకాలంలో కడుపు గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఎప్పుడు మనం తెలుసుకుంధాం.
Date : 25-11-2025 - 7:31 IST -
#Health
Winter Immunity: చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే!
Winter Immunity: చలికాలం వచ్చింది అంటే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, వంటి వాటితో పాటు చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవి ఉండకూడదు అంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చలికాలంలో లభించే పండ్లలో ఉసిరి కూడా ఒకటి. ఉసిరి శ్వాసకోశ ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన […]
Date : 22-11-2025 - 8:32 IST -
#Health
Winter: చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే.. ఏం చేయాలో మీకు తెలుసా?
Winter: చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలి అంటే తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-11-2025 - 7:30 IST -
#Life Style
Winter: చలికాలం పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ స్నానంలో ఈ మార్పులు చేయాల్సిందే?
Winter: చలికాలంలో దురద, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మీ స్నానంలో ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-11-2025 - 7:30 IST -
#Life Style
Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడినీరు ఏ నీటితో స్నానం చేస్తే మంచిదో మీకు తెలుసా?
Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడి నీరు ఈ రెండింటిలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది, దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-11-2025 - 7:00 IST -
#Life Style
Winter: చలికాలంలో పగిలిన పెదవులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
Winter: చలికాలం పగిలిన పెదవులతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే తప్పకుండా గులాబీ లాంటి అందమైన పెదవులు మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
Date : 12-11-2025 - 7:30 IST -
#Health
Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?
Alchohol: చలికాలంలో మద్యం సేవిస్తే నిజంగానే చలి తగ్గుతుందా? ఈ విషయం గురించి ఆరోగ్యం నిపుణులు ఏమంటున్నారు. ఇందులో నిజా నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-11-2025 - 8:00 IST