HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >What Happens To Your Body When You Drink Too Much Tea And Coffee In Winter

‎Winter: చలికాలంలో కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!

‎Winter: ప్రస్తుతం చలికాలం కావడంతో వేడిగా ఉండడం కోసం కాఫీలు టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే అలా కాఫీలు టీలు ఎక్కువగా తాగేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 07:34 AM, Fri - 5 December 25
  • daily-hunt
Winter
Winter

‎Winter: వింటర్ మొదలైంది అంటే చాలు చలితో వణికి పోతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం సాయంకాలం సమయంలో చలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పగలు సమయంలో కూడా చలి పెడుతూ ఉంటుంది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి పదార్థాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో కాఫీ,టీ లు కూడా ఒకటి. చల్లటి వాతావరణంలో వేడివేడి టీ లేదా కాఫీ తాగితే వచ్చి అనుభూతిని మాటల్లో చెప్పలేము.
‎
‎ ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది చలి నుంచి ఉపశమనం పొందడానికి, బద్దకం వదిలించుకోవడానికి లెక్కకు మించి కాఫీ, టీ తాగేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు   నిపుణులు. ఆ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమట. శీతాకాలంలో ఎక్కువగా టీ, కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు.
‎
‎ అయితే రోజు మొత్తంలో లెక్కకుమించి ఎక్కువగా టీ లేదా కాఫీ తాగితే ఎముకల సమస్యలను కలిగిస్తుందట. ముఖ్యంగా మోకాలి నొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఈ అలవాటు మీ ఆకలిని కూడా తగ్గిస్తుందట. ఆరోగ్యంగా ఉండటానికి శీతాకాలంలో కూడా వీలైనన్ని ఎక్కువ పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలట. మీ రోజువారీ ఆహారంలో పండ్ల రసాలను చేర్చుకోవచ్చని చెబుతున్నారు. రోజుకు కనీసం రెండుసార్లు టీ లేదా కాఫీ తాగడం మంచిదట. అంతకంటే ఎక్కువ తాగడం డేంజర్‌ అని, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేయాలని చెబుతున్నారు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coffe
  • drink coffe
  • tea
  • winter
  • Winter Tips

Related News

Winter Tips

Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?

‎Winter Tips: చలికాలంలో ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల జ్యూస్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేడే జరుగుతుంది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Constipation

    ‎Constipation: చలికాలంలో మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

  • Winter Lemon

    Winter: చలికాలంలో ముఖంపై నిమ్మరసం అప్లై చేయవచ్చా.. చేయకూడదా?

  • Cough

    ‎Cough: పొడిదగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

  • Winter Skin

    ‎Winter Tips: చలికి చర్మం పగిలి ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Latest News

  • Akhanda 2 Postponed : అఖండ 2 ఇక సంక్రాంతి కేనా..?

  • ‎Winter: చలికాలంలో కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!

  • Health Tips: ‎గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

  • ‎Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా?

  • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

Trending News

    • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

    • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd