-
#Technology
WhatsApp Tricks: ఇది విన్నారా.. వాట్సాప్ లో టైప్ చేయకుండానే మెసేజ్‌లు పంపవచ్చట.. అదెలా అంటే!
వాట్సాప్ లో టైప్ చేయకుండానే ఇతరులకు మెసేజ్ పంపే ట్రిక్ ఉందని మీకు తెలుసా, మరి అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Tue - 31 December 24 -
#Technology
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ కెమెరాతో డాక్యుమెంట్ ఉన్న స్కాన్ చేయవచ్చట!
వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? ఎలా పనిచేస్తుంది అన్నా వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 05:23 PM, Wed - 25 December 24 -
#Technology
WhatsApp Block: మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందా.. వెంటనే అన్‌బ్లాక్ చేయండిలా!
మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే వెంటనే అన్ బ్లాక్ ఏ విధంగా చేయాలో, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:03 PM, Wed - 25 December 24 -
#Speed News
WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
వాట్సాప్‌లోని డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో ఈ ‘‘స్కాన్’’ అనే ఆప్షన్(WhatsApp New Feature) కనిపించనుంది.
Published Date - 05:59 PM, Tue - 24 December 24 -
#Technology
Tech Lookback 2024 : ఈ ఏడాదిలో వాట్సాప్ పరిచయం చేసిన ఫీచర్స్..!
Tech Lookback 2024 : వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తున్నది. 2024 సంవత్సరంలో కీలకమైన ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం..!
Published Date - 01:40 PM, Mon - 23 December 24 -
#Speed News
WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా
వాట్సాప్ యూజర్ల సమాచారం హ్యాక్ కావడానికి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు(WhatsApp Vs Pegasus) చెందిన స్పైవేర్ కారణమని గుర్తించామని కోర్టు వెల్లడించింది.
Published Date - 03:21 PM, Sat - 21 December 24 -
#Technology
WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే వాట్సాప్‌లో క్విక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్!
ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకు రాబోతోంది.
Published Date - 11:32 AM, Sat - 21 December 24 -
#Speed News
ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?
వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.
Published Date - 07:29 PM, Thu - 19 December 24 -
#Speed News
WhatsApp New Features : వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్.. మరో నాలుగు కొత్త ఫీచర్లు
వాట్సాప్‌లోని గ్రూప్ వీడియో కాల్స్ ఫీచర్‌ను(WhatsApp New Features) సరికొత్తగా తీర్చిదిద్దారు.
Published Date - 12:07 PM, Sat - 14 December 24 -
#Technology
Whatsapp Hack Account: వాట్సాప్ లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే మీ అకౌంట్ హ్యాక్ అయినట్టే!
వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది అని తెలుసుకోవడానికి కొన్ని రకాల మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఆ మార్పు లతో హ్యాక్ అయిందని గమనించవచ్చట.
Published Date - 12:02 PM, Fri - 13 December 24 -
#Speed News
WhatsApp Translator : ‘వాట్సాప్ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
ఇంతకుముందు వరకు వాట్సాప్‌లో మనకు అర్థం కాని భాషలో ఏదైనా మెసేజ్ వస్తే.. దాన్ని కాపీ చేసి గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో(WhatsApp Translator) వేసి తర్జుమా చేసుకునే వాళ్లం.
Published Date - 04:02 PM, Thu - 12 December 24 -
#Technology
WhatsApp: ఫొటోస్ పంపడానికి కష్టపడుతున్నారా.. అయితే వాట్సాప్ లో హెచ్డీ ఫోటోలను పంపడిలా?
వాట్సాప్ లో హెచ్‌డీ ఫొటోస్ పంపడానికి ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే వాట్సాప్ లో హెచ్డీ ఫోటోలను పంపవచ్చని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Thu - 12 December 24 -
#Speed News
WhatsApp: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం
చాలా మంది వ్యక్తులు తమ సమస్యలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయగా.. కొంతమంది వినియోగదారులు ఇతర వినియోగదారులను కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారా అని ఎక్స్‌లో కామెంట్లు చేసుకుంటున్నారు.
Published Date - 12:28 AM, Thu - 12 December 24 -
#Technology
WhatsApp Reminders : ఇక మీదట వాట్సాప్ లో బీటా టెస్టర్ల కోసం మెసేజ్ రిమైండర్స్ ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?
ప్రముఖ మెసేగింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు బీటా టెస్టర్ల కోసం సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు వాట్సాప్ సంస్థ తెలిపింది.
Published Date - 05:32 PM, Mon - 9 December 24 -
#Technology
Messages Reminder : వాట్సాప్‌లో చూడని మెసేజ్‌లను గుర్తుచేసే ఫీచర్
రాబోయే కొత్త ఫీచర్(Messages Reminder) గురించి వాబీటా ఇన్ఫో ఒక బ్లాగ్ పోస్ట్‌ను తాజాగా ప్రచురించింది.
Published Date - 05:26 PM, Sun - 8 December 24